Putin: అమెరికా మా శత్రువు...దాని బెదిరింపులకు లొంగేదేలేదు..పుతిన్
రష్యాలోని రెండు అతి పెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. అమెరికా కండిషన్స్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గమని ఆయన స్పష్టం చేశారు.
రష్యాలోని రెండు అతి పెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. అమెరికా కండిషన్స్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గమని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా నేవీలోని పవర్ఫుల్ క్షిపణి ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు, రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ఈ టొమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే ఆలోచనను వ్యక్తం చేశారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల కావడం లేదు. ఇటు పుతిన్, అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ ఆయన మాట వినడం లేదు. తాజాగా బుడాపెస్ట్ సమావేశం కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.
నెమ్మదిగా పెద్ద దేశాలైన రష్యా, చైనా, భారత్ తో పాటూ ఆప్ఘాన్ లాంటి దేశాలు ఒకవైపు, అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మరొకవైపు చేరుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలా అనిపిస్తోంది. దగ్గరలోనే విధ్వంసం ఉందా అనే సందేహం బలపడుతోంది.
క్రెయిన్-రష్యా యుద్ధం అంతకంతకు ముదురుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. దాడి కారణంగా రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. అని అధికార వర్గాలు వెల్లడించాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా యుద్ధం ఆపేందుకు యత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక రష్యా కూడా దూకుడు పెంచుతోంది.ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన దొనెట్స్క్ను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది.
అన్ని చేసేస్తాను...యుద్ధాలు ఆపేస్తాను అంటూ ఎగిరిన ట్రంప్ ఈరోజు నా వల్ల కాదు బాబోయ్ అంటున్నారుట. డాన్ బాస్, నాటో లాంటి వాటిల్లో తగ్గేదే లేదు అని పుతిన్ అంటుంటే...వాటిని ఇచ్చేదే లేదని జెలెన్ స్కీ అనడమే ఇందుకు కారణమని సమాచారం.
మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇతర అంశాల గురించి చర్చలు జరపనున్నారు. ట్రంప్‌ను కలిసేముందు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు.