ఇంటర్నేషనల్ USA: ట్రంప్ కు ఫెడరల్ కోర్టు నుంచి మరో ఎదురు దెబ్బ..ఆ నిషేధాన్ని నిలిపేయాలని.. ట్రాన్స్ జెండర్ల నిషేధంపై అమెరికా అధ్యక్సుడు ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాన్ని నిషేధిస్తూ అధ్యక్సుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని ఫెడరల్ కోర్ట్ చెప్పింది. సమానత్వ సూత్రమే ఇందుకు కారణమని చెప్పింది. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు! ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత ట్రాన్స్ జెండర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యూఎస్ ఎయిడ్ నిలిపివేయడంతో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటుచేసిన 3 క్లినిక్‌లు మూతపడ్డట్లు తెలుస్తోంది. 5 వేల మందికిపైగా మెడికల్ ట్రీట్మెంట్ అందట్లేదని ఆందోళన చెందుతున్నారు. By srinivas 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA Ban Transgenders: అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్లపై నిషేధం ట్రంప్ వచ్చాక అమెరికాలో ట్రాన్స్ జెండర్ల మీద నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటికే వారిని క్రీడల్లో నుంచి తొలగించారు. తాజాగా అమెరికా మిలటరీ నుంచి కూడా వారిని తప్పించారు. సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించారు. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Transgenders: ట్రాఫిక్ కంట్రోలింగ్ డ్యూటీలో చేరిన ట్రాన్స్జెండర్లు.. వైరల్ అవుతోన్న వీడియో! హైదరాబాద్ లోని 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా బాధ్యతలు చేపట్టారు. దీని కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ పొందారు. సమాజంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించింది. By Archana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: తొలిసారిగా ట్రాన్స్జెండర్ల కోసం 'మైత్రి ట్రాన్స్ క్లినిక్స్' దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో 32 మైత్రి ట్రాన్స్ క్లినిక్స్ ప్రారంభమయ్యాయి.ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొని క్లినిక్స్ ప్రారంభించారు. By Bhavana 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ట్రాన్స్జెండర్లకు రూ.20 వేల జీతం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్ల నియామకంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రూ.15వేల నుంచి రూ.20వేల వరకు జీతం ఉంటుంది. By Seetha Ram 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Transgenders: ట్రాన్స్జెండర్లకు సీఎం రేవంత్ బంఫర్ ఆఫర్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. హోమ్గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు కూడా ఈ అవకాశం కల్పించాలని సూచించారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar : ఎస్సైలుగా ఎన్నికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లు దేశ చరిత్రలో మొదటి సారిగా ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి ఎస్సైలుగా నియమితులయ్యారు. అంతకు ముందు తమిళనాడు, కేరళల నుంచి ఒక్కొక్కరే ఎస్ఐలు సెలక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు తాజాగా బీహార్‌లో ముగ్గురు ఒకేసారి ఈ పోస్ట్‌లకు సెలక్ట్ అయి చరిత్ర సృష్టించారు. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: సీఎం కీలక నిర్ణయం..మహిళలతో పాటు వీరికీ ఫ్రీ బస్సు జర్నీ..!! ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ బస్సుల్లో మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు కూడా డీటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. సామాజిక వాతావరణంలో ట్రాన్స్జెండర్లు చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn