నేషనల్ Bengalore Traffic: ''బెంగళూరులో మాత్రమే ఇలా''..ట్రాఫిక్ లో వర్క్ చేస్తున్న యువతి! ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్ల పై బైక్ పై వెనుక కూర్చుని ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకుని తన పని చేసుకుంటూ కనిపింది.దీనిని వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తేదీ ఇదే.. ట్రాఫిక్‌పై కీలక అప్ డేట్ తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడి సందడిగా ఉంది. By Vijaya Nimma 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Alert: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాపోకలు నిలిపివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ముసీ ప్రవాహం అధికమైంది. మూసీ వరద మూసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకులను నిలిపివేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భాగ్యనగరంలో మరో మణిహారం, ప్రారంభానికి సిద్ధమైన స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ విశాలమైన రోడ్లతో, ప్లై ఓవర్ బ్రిడ్జీలతో హైదరాబాద్ మహానగరం దినాదినాభివృద్ధి చెందుతుంది. అలా నగర సిగలో ఎన్నో కట్టడాలు అబ్బురపరుస్తున్నాయి. ఓ పక్క నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్, మరోపక్క అంబేద్కర్ విగ్రహం. తాజాగా ఇదే కోవలోకి మరో మణిహారం అయినటువంటి ఇందిరాపార్కు - వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వచ్చి చేరింది. ఈ కట్టడం హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనుంది. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణకు రెడ్ అలర్డ్.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో నేడు రేపు 204 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందనిహెచ్చరించింది. By Karthik 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn