తెలంగాణ TGRTC: చిల్లర సమస్యకు చెక్.. ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ పేమెంట్స్ ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు తెలంగాణ ఆర్టీసీ యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్సులో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. త్వరలోనే రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. By B Aravind 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: మహాశివరాత్రికి వెళ్లే భక్తులకు బంపరాఫర్ ఇచ్చిన టీజీ ఆర్టీసీ..780 ప్రత్యేక బస్సులు! మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో వేములవాడకు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు.ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో 780 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC: తెలంగాణ ఆర్టీసీకే టోకరా.. రూ.21 కోట్ల మోసం గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఆర్టీసీ ఇవ్వకుండా నిర్వాహకులు సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీంతో TGSRTC రూ.21 కోట్లు మోసపోయినట్లు ఈడీ అధికారులు గుర్తంచారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TSRTC Strike Notices: ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు... ఫిబ్రవరి 9 డెడ్‌లైన్ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ యూనియన్లు తమ 21 డిమాండ్లతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీసులు పంపాయి. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ లీడర్లు సంస్థను కోరారు. By K Mohan 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Free Buses : ఫ్రీ బస్సులకు బ్రేక్ ....ఆర్టీసీలో సమ్మె సైరన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళల ఫ్రీ బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. దీర్ఘకాలంగా ఆర్టీసీలో పేరుకుపోయిన, సమస్యలు, కార్మికుల హక్కుల సాధనకోసం సమ్మెబాట పట్టనున్నారు. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: ఎలక్ట్రికల్ బస్సులు ఉన్న డిపోలు ప్రైవేట్ సంస్థ చేతికి ..! తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థలో డిపోలను ప్రైవేట్ సంస్ధకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని డిపోలకు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ ఎలక్ట్రికల్ బస్సులను సరఫరా చేసింది. ఆయా డిపోలకు BJMకు అప్పగించనున్నందట ప్రభుత్వం. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: తిరుగు ప్రయాణాల మీద దృష్టి పెట్టిన టీజీఆర్టీసీ! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో తిప్పలు ఉండకుండా ఏర్పాట్ల పై గ్రేటర్, రంగారెడ్డి ఆర్టీసీ దృష్టి పెట్టింది.గతేడాది జరిగిన ఇబ్బందుల దృష్ట్యా నగరం నుంచి ఎక్కు సంఖ్యలో బస్సులు పంపేందుకు సిద్ధమవుతోంది. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: ప్రయాణికులను ఇబ్బంది పెడితే...బస్సులను సీజ్ చేస్తాం: మంత్రి సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బందిపెడితే సహించేది లేదని, బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేట్ బస్సుల యజమానులనురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. By Bhavana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ నుంచి డీజిల్ బస్సులు, ఆటోలు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn