తెలంగాణ TGRTC: గుడ్ న్యూస్..ఇక నుంచి ఆ బస్సుల్లో టికెట్ల పై భారీ డిస్కౌంట్! హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీ ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలు! తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ సంస్థలో తర్వలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొత్తం 3,305 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ వాసులకు TGRTC అదిరిపోయే శుభవార్త! హైదరాబాద్ వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం నాడు మాట్లాడుతూ.. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ) లో 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn