/rtv/media/media_files/2025/01/27/Gz9GdTORiNnKtLMWEdYG.jpg)
RTC noties Photograph: (RTC noties)
Read Also: గద్దర్ ఓ నక్సలైట్.. ఆయనకు అవార్డు ఇచ్చేదేలేదు.. బండి షాకింగ్ కామెంట్స్!
డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతాం..
కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా ప్రభుత్వంలో విలీనం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్టీసీ జేఎసీ నాయకులు మండిపడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు అన్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వంలో విలీనం, 2PRCలు, CCS, పీఎఫ్ డబ్బులు రూ.2700 కోట్ల చెల్లింపులు వెంటనే అమలు డిమాండ్లు అందులో ఉన్నాయి. డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు.
Also Read: Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?
Also Read: రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!