క్రైం Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం! ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పింకీ తన భర్త అనుజ్‌ను చంపేందుకు ప్లాన్ చేసింది. కాఫీలో విషం కలిపి ఇచ్చింది. అనుజ్ పరిస్థితి విషయమంగా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: అతడే నిజమైన రైతు.. కర్షకుడిని కీర్తించిన సుప్రీం కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు! పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బ్యాంకాక్ లో సునామీ..! | Tsunami In Bangkok..! | 7.7 Magnitude Earthquake Shake Thai Capital | RTV By RTV 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బ్యాంకాక్ లో భారీ భూకంపం.. | Massive Earthquake In Bangkok | 7.7 Magnitude Earthquake | RTV By RTV 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఆ ఇద్దరు ఔట్! ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జంబో సపోర్ట్ స్టాఫ్‌ను ఇంగ్లాండు పంపించేందుకు ఆసక్తి చూపించట్లేదట. హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో మార్చి 29న నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Police Crime: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి! యూపీ దుబౌలియా పోలీస్ స్టేషన్ లో ఘోరం జరిగింది. ఉభాయ్ గ్రామానికి చెందిన ఆదర్శ్ ఉపాధ్యాయ్ అనే మైనర్ బాలుడిని దాడి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆదర్శ్ చనిపోవడంతో స్టేషన్ ఇంచార్జ్, ఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR Vs RR: రియాన్ పరాగ్ మళ్లీ ఫెయిల్.. గెలుపు దిశగా కోల్‌కతా! KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్వల్ప స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR.. కేకేఆర్ బౌలర్లధాటికి 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. RR కెప్టెన్ రియాన్ పరాగ్ మళ్లీ నిరాశపరిచాడు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ DSC: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. జూన్‌లో పోస్టింగ్! ఏపీ నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు మొదలయ్యేలోపే పోస్టింగ్‌లు కూడా ఇస్తామని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: మాజీ మంత్రి కాకాణిపై కేసు.. రూ.250 కోట్ల అక్రమ మైనింగ్‌లో అరెస్ట్!? ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ ఇష్యూలో పొదలకూరు పీఎస్‌లో కేసు నమోదైంది. రూ.250 కోట్ల క్వార్ట్జ్ దోపిడీ చేశారనే ఫిర్యాదుపై మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ బుక్కైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn