తెలంగాణ కవిత రీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఆ సంచలన ఎజెండాతోనే ప్రజల్లోకి..! త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఎజెండాతోనే ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆమె రోజువారీగా బీసీ కులసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్కు బీఆర్ఎస్ బిగ్ షాక్.. అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు సీఎం రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీపై బీఆర్ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ? అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా కడుపు కొట్టకండి.. రిటైర్డ్ హోంగార్డుల ఆందోళన | Telangana Retired Home Guards' Demands | RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తెలంగాణలో మందుబాబులకు షాక్! |Liquor Prices Hike In Telangana | CM Revanth Reddy | RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నిరూపిస్తే ..ఉరిశిక్షకు సిద్ధం | EX Minister Merugu Nagarjuna Clarity About Women Complaint | RTV By RTV 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! TG: కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బండి సంజయ్ దీపావళి వేడుకలలో | Bandi Sanjay Diwali Celebration | Sri Mahashakthi Temple | RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Free Bus Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు? తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn