లైఫ్ స్టైల్ Health: ఈ గింజలను ఇలా తింటే ఆరోగ్యం మీ సొంతం మొలకెత్తిన గింజలను డైలీ తింటే జీర్ణ, గుండె, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇందులోని ఫైబర్, పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమిలి ఎన్నికల బిల్లుకు సిద్ధం.. సభకు హాజరుకావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ.. మంగళవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనుందని.. ఎవరూ కూడా మిస్ కావొద్దని సూచించింది. మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం మహాయుతి కూటమికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వాళ్లతో ప్రమాణం చేయించారు. అయితే మంత్రివర్గంలో దాదాపు 43 మంది మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను వెళ్లగొడతానని తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చట్టబద్ధంగా అమెరికాకి వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానన్నారు. దీనివల్ల భారతీయులకు ప్రయోజనం కలగనుందనే ప్రచారం నడుస్తోంది. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion Sanskrit: సంస్కృతం 'జనని' అయితే గనక.. అది కుట్రే! 'సంస్కృతం అన్ని భాషలకు జనని' అని చెప్పడం కూడా ఓ కుట్రే అని వ్యాసకర్త డాక్టర్ దేవరాజు మహారాజు అన్నారు. ఎందుకంటే ఆ భాషతోనే అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయని చెప్పారు. లిపి లేని సంస్కృతం ఒక 'బోలీ' అంటూ ఆసక్తికర చర్చకు దారితీశారు. By srinivas 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆ అరెస్టు వారెంటు రద్దు చేయాలి.. ఐసీసీని కోరిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. అత్యధిక ధరలో ఆ టీమ్‌కు సొంతం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మెగా వేళం జరిగింది. ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆటగాడిని తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్ గోయెంక సంచలన పోస్ట్ మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. మలబార్ హిల్‌లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓటేసేందుకు భయపడుతుంటారన్నారు. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. పవర్ గ్రిడ్లే లక్ష్యంగా దాడులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడులు చేసింది. అక్కడి పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ తెలిపారు. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn