దారుణం.. 3 ఏళ్ల మేనకోడలిని స్నేహితులతో కలిసి రేప్ చేసిన మామ
బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ 22 ఏళ్ల యువకుడు.. తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ 22 ఏళ్ల యువకుడు.. తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఐటీ ఉద్యోగులు ఏ క్షణాన ఎప్పుడు ఉద్యోగం పోతుందనే భయాందోళనలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ (NITES) తీవ్రంగా స్పందించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నటి జాన్వీకపూర్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరో తన ఫోటోను మార్ఫింగ్ చేసి ఓ అశ్లీల వెబ్సైట్లో పెట్టారని తెలిసి షాకైపోయానని తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు మండుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లోని 30కి పైగా యూనివర్సిటీలో తీవ్రంగా దెబ్బతిన్నాయి.
భారత్‌కు చెందిన 'గ్రీన్ ఆశా' అనే ఎల్పీజీ (LPG) నౌక హర్మూజ్ జలసంధి మార్గాన్ని సురక్షితంగా దాటింది. శనివారం 'గ్రీన్ శాన్వి' ఈ రూట్‌ను దాటిన సంగతి తెలిసిందే. ఆదివారం గ్రీన్ ఆశా కూడా అదే బాటలో ప్రయాణించింది.
ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధంలో ఆ దేశం అంధకారంలో కూరుకుపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌పై జాయింట్ ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరాన్ ఆ దేశంలో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్ ఇప్పుడు ఐదో వారంలోకి చేరింది.
ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ తండ్రి తన కూతురు విడాకులు తీసుకుందని సంబరాలు చేసుకున్నారు.
పశ్చిమాసియా యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ల గర్జనల కంటే నిశ్శబ్దంగా సాగుతున్న 'డిజిటల్ వార్' సంచలనంగా మారింది. యుద్ధంలో చైనా తన ప్రైవేట్ టెక్ కంపెనీలతో ఇరాన్‌కు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.