IIT Baba: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కుంభమేళా ఫేమ్ ఐఐటీ బాబా.. లవ్‌స్టోరీ ఇదే
కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.
కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.
చాలామంది బిర్యానీని ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్య వీటిని కూడా కల్తీగా మార్చి అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
వందేభారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా అహ్మాదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది.
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధం మూలంగా మనదేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 10 వేలకు పైగా విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేసుకున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
సెంట్రల్ అమెరికాలోని పనామా సిటీలో 'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' సమీపంలో భారీ పేలుడు సంభవించింది. లా బోకాలోని బల్బో వద్ద ఉన్నటువంటి ఇంధన నిల్వ కేంద్రంలో ఓ ట్యాంకర్ ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి.
చిత్రా లక్ష్మణన్ అనే నటుడు ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ త్రిష సినిమాలు మానేస్తున్నారని చెప్పారు. ఇది వైరల్ అవ్వడంతో త్రిష తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తన ఇన్‌స్టా స్టోరీలో దీనిపై స్పందించారు.
ఇరాన్యుద్దం మొదలైన తొలిరోజే అమెరికా వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆ గాయాల మూలంగా కోమాలోకి వెళ్లారని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో పీసీఎస్ (రాష్ట్ర సివిల్ సర్వీస్) అధికారిణి జ్యోతి మౌర్య, ఆమె భర్త అలోక్ మౌర్యల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదం చివరికి ముగింపు దశకు చేరింది. ఇరువైపుల పరస్పర అవగాహనకు వచ్చారు.
ఫేస్బుక్లో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ప్రియుడి మోజులోపడి భర్తను,పిల్లల్నివదిలేసి అతడితో వెళ్లిపోయిందా ఇల్లాలు. కోపంతో భర్త కత్తితో దాడిచేయడంతో మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.