Flights Cancellations :  వార్‌ ఎఫెక్ట్‌.. ఆప్రాంతానికి 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధం మూలంగా మనదేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 10 వేలకు పైగా విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేసుకున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.

New Update
Air India flight Technical issue

Flights Cancellations

Flights Cancellations : పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధం మూలంగా మనదేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు పశ్చిమాసియా ప్రాంతానికి విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 10 వేలకు పైగా విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేసుకున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. - iran israel war in india

Also Read :  బ్రిడ్జి వద్ద భారీ పేలుడు.. మంట‌ల్లోంచి వెళ్తున్న వాహ‌నాలు.. సంచలన వీడియో

War Effect - More Than 10,000 Flights Cancellations

పశ్చిమాసియా ప్రాంతానికి భారత్ నుంచి రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడుస్తుండేవి. అయితే అక్కడ నెలకొన్న ఘర్షణల మూలంగా ఆ సంఖ్య 80-90కి పడిపోయినట్లు పేర్కొంది. - iran israel war effect

ఇదిలా ఉండగా.. సుదూర విమాన ప్రయాణాలకు సంబంధించి పైలట్ల ‘ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌’ను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ వెల్లడించడం గమనార్హం. - Iran Israel Us War Updates

Also Read :  పాకిస్థాన్‌లో ఎంపాక్స్ కలకలం : ఏడుగురు శిశువుల మృతి!

Advertisment
తాజా కథనాలు