గాజాలో మారణహోమం.. | Iran Israel War At Peak Stage | Nethanyahu Attack On Gaza | Middle East War |RTV
Russia mediation Iran US : మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం.. అమెరికా, ఇరాన్‌లకు రష్యా ఆఫర్..
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఆ దేశంలో జరిగిన అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫేయిల్ కావడంతో మరో దేశం రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది.
Trump : ఇరాన్‌కు ఇదే చివరి రాత్రి.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్
హార్మూజ్ జలసంధి తెరవకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే ఇరాన్‌కు ఇదే చివరిరాత్రి అని వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్‌ను ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెడుతాం అంటూ తెగేసి చెప్పాడు.
Flights Cancellations : వార్ ఎఫెక్ట్.. ఆప్రాంతానికి 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధం మూలంగా మనదేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 10 వేలకు పైగా విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేసుకున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
Donald Trump : సమయం లేదు మిత్రమా...విజయమో..మరణమో తేల్చుకో... ఇరాన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్
తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ట్రంప్ గతంలో ఇచ్చిన గడువు దగ్గరపడిందని ఆయన గుర్తు చేశారు. సమయం మించిపోతోందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందని హెచ్చరించాడు. అంతా భగవంతుడి దయ! అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశాడు.
అమెరికా కు చుక్కలు చూపిస్తున్న ఇరాన్ ఆర్మీ.. | Iran Massive Army Strike On US | Israel | IRGC | RTV
Iran warns Gulf countries : వారికి ఆశ్రయం ఇస్తే భారీ మూల్యం తప్పదు..గల్ఫ్‌దేశాలకు ఇరాన్ మరో వార్నింగ్
ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించింది. అలా కాదని మీహోటళ్లలో ఆశ్రయం ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
TRUMP 15 POINTS : యుద్ధం ఆపేందుకు ట్రంప్ నానా తంటాలు..15 సుత్రాలతో శాంతి ప్రణాళిక
గడచిన నెల రోజులుగా ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలాగైన ఆపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నానా తంటాలు పడుతున్నాడు. ఇరాన్ తో సంధికోసం ట్రంప్ అనేక తిప్పలు పడుతున్నాడు. దీనికోసం 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపాడు.
/rtv/media/media_files/2026/06/09/iran-israel-missile-strikes-2026-06-09-08-18-59.jpg)
/rtv/media/media_files/2026/04/12/fotojet-53-2026-04-12-21-31-07.jpg)
/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-14-55-20.jpg)
/rtv/media/media_files/2025/06/17/U2l683rgXMmm7riWZF9b.jpg)
/rtv/media/media_files/2026/03/22/open-strait-of-hormuz-within-48-hours-trump-warns-iran-2026-03-22-08-05-29.jpg)
/rtv/media/media_files/2026/03/27/fotojet-16-2026-03-27-17-33-02.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)