Telangana: జిల్లాల హద్దుల మార్పులు అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి సూపర్ హిట్ అయిన ‘బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ను సంస్థ పునరుద్ధరించింది.
సాధారణంగా రైళ్లలో టికెట్లు కొని ప్రయాణాలు చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్లో మాత్రం ఇలా ఉండదు. అక్కడికి వెళ్లాలంటే తప్పకుండా పాస్‌పోర్టు, వీసా కావాల్సిందే.ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉమ్మడి పౌరస్మృతి (UGC), వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంశాలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చట్టాలను కేంద్రం అమలు చేస్తుందనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ వీటిపై కీలక ప్రకటన చేశారు.
దేశ రాజధానిలోని హైసెక్యురిటీ కలిగిన ఢిల్లీ శాసనసభ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి మాస్క్ వేసుకొని కారులో వచ్చి అసెంబ్లీ గేట్లను బద్ధలు కొట్టుకుని లోపలికి ప్రవేశించాడు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి ఆవులు, గేదెలు వస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపైకి కూడా పశువులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, పాకిస్థాన్‌కు మధ్య విడదీయలేని సంబంధం ఉందని, ఇది జాతీయ భద్రతకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. సోమవారం అస్సాంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, ప్రతిపక్షం తీరును ఎండగట్టారు.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ వలసలు జరుగుతున్నాయే ఆరోపణలున్నాయి. దీంతో సరిహద్దుల వద్ద చొరబాటుదారులకు చెక్ పెట్టేందుకు BSF వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టనుంది. సరిహద్దులోని నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.