BREAKING: అయిదు రాష్ట్రాల్లో గెలుపు వారిదే.. సంచలన ప్రీ పోల్‌ సర్వే నివేదికలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే కేరళ, అస్సాం, పుదుచ్చేరీలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై పలు ప్రీ పోల్ సర్వేలు తమ నివేదికలు వెల్లడించాయి. 

New Update
4 States and union territory Eelction results by Pre poll surveys

4 States and union territory Eelction results by Pre poll surveys

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే కేరళ, అస్సాం, పుదుచ్చేరీలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై పలు ప్రీ పోల్ సర్వేలు తమ నివేదికలు వెల్లడించాయి. 

తమిళనాడు

తమిళనాడులో ఈసారి కూడా డీఎంకే కూటమి అధికారంలోకి రానుందని పలు ప్రీ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఇక్కడ 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ప్రజాపోల్ 
DMK+ (కూటమి): 150 
AIADMK+ (కూటమి): 70
TVK (విజయ్ పార్టీ): 14
లోక్‌పోల్ 
DMK+ (కూటమి): 181 – 189
AIADMK+ (కూటమి): 38 – 42
TVK (విజయ్ పార్టీ): 8 – 10
ఇతరులు : 0 – 2
పోల్‌ ట్రాకర్ 
DMK+ (కూటమి): 172 – 178
AIADMK+ (కూటమి): 46 – 52
TVK (విజయ్ పార్టీ): 6 – 12
ఇతరులు : 0 – 2

పశ్చిమ బెంగాల్‌

పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అక్కడ పలు సర్వేలు ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పగా మరికొన్ని టీఎంసీ వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. 
జన్‌ లోక్‌ పోల్‌
NDA :146-151
AITC:134-139
ఇతరులు:  8-9
డైనమిక్ పోలింగ్ 
BJP: 156
TMC: 127
INC: 6
ISF: 4
సత్తా బజార్
TMC : 158-161
BJP : 127-130
INC : 4-6

కేరళ 

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఇక్కడ లెఫ్ట్‌ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. 
లోక్‌ పోల్ 
LDF: 58-62
UDF: 77 - 81
NDA: 1 - 2 
SAS సర్వే
LDF: 69-73
UDF: 67-72
BJP: 3-4
సత్తా బజార్ 
UDF : 75-77
LDF : 62-64

అస్సాం 

అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఈసారి కూడా ఎన్డీయో కూటమి అధికారంలోకి రానున్నట్లు పలు సర్వేలు అంచనా వేశాయి. 
SAS సర్వే 
NDA: 80-86
INC: 40-46
ఇతరులు: 6-10
షైనింగ్ ఇండియా 
BJP: 76
కాంగ్రెస్ : 40
UDF: 4
ఇతరులు: 6

పుదుచ్చేరి

 పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఈసారి ఎన్డీయే కుటమి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు అంచనా వేశాయి
స్పెషల్ మీడియా నెట్‌వర్క్ 
NDA: 14 
కాంగ్రెస్-DMK: 13
TVK: 2
ఇతరులు : 1 
పీపుల్స్ పల్స్ 
NDA: 14-17
SPA: 9-11
TVK: 2-4
ఇతరులు: 1-2
Advertisment
తాజా కథనాలు