నేషనల్ ఈవీఎంలపై అనుమానంతో ఆ గ్రామంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు.. చివరికి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మర్కద్వాడి గ్రామంలో సంచలన వ్యవహారం బయటపడింది. ఈవీఎంలపై అనుమానంతో అక్కడి గ్రామస్థులు చట్టవిరుద్ధంగా బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆ ఎన్నికలు రద్దు చేశారు. By B Aravind 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్ర సీఎం ఎవరు.? | Maharashtra CM Seat.? | Assembly Elections | RTV By RTV 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్ర సీఎం ఎవరు..? | Maharashtra CM Seat.? | Assembly Elections | RTV By RTV 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K Elections : జమ్మూ కాశ్మీర్లో తొలిదశ ఎన్నికలు.. 10 హైలెట్స్ ! జమ్మూ కాశ్మీర్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూలో 8, కాశ్మీర్లో 16 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికను ఈసీ నిర్వహిస్తోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి కావడం గమనార్హం. By V.J Reddy 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. తెలుగు నేతలకు కీలక బాధ్యతలు జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ మాజీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌కు ఎన్నికల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. వీళ్లిద్దరికీ గతంలో అక్కడ పనిచేసిన అనుభవం ఉంది. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్ సంచలన నిర్ణయం.. హిమాలయాలకు వెళ్లేందుకు ప్లాన్! AP: ఎన్నికల్లో ఓటమి తరువాత హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు జగన్ నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని.. ఓటమి నుంచి కోలుకోడానికి తనకు 2,3 రోజులు పట్టిందని అన్నారని చర్చ సాగుతోంది. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : 29న కొండగట్టుకు, జులై 1న పిఠాపురానికి పవన్ కళ్యాణ్ AP: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకొని జులై 1న పిఠాపురానికి వెళ్తారు. మూడు రోజుల పాటు పిఠాపురంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu jammu $ Kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం! మరికొన్ని రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెర్రరిస్ట్ యాక్టవిటీస్ అరికట్టేందుకు భద్రతా దళాలు కూంబింగ్ వేగవంతం చేయాలని అత్యవసర భేటీలో నిర్ణయించింది. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jonnavithula : ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సినీ గేయ రచయిత.. ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు! మరో తెలుగు సినీ ప్రముఖుడు, గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. గురువారం విజయవాడ సెంట్రల్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేవేళ్ల నుంచి నటి దాసరి సాహితి సైతం పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే. By srinivas 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jamili Elections: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్ దేశంలో జమిలి ఎన్నికలు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై 'లా కమిషన్' మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Fourth List: నాల్గవ జాబితా మీద వైసీపీ కసరత్తులు...ఇవాళో, రేపో విడుదల ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల లిస్ట్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన వైసీపీ నాల్గవ దాని మీద కసరత్తులు చేస్తోంది. ఈరోజు లేదా రేపు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఉంది వీరే.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇంకా సీఎం ఎంపిక జరగలేదు. రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజేతో సహా బాబా బాలక్‌నాథ్, దియాకుమారీలు, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణసింగ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Polling Centres: ఇక సులవుగా పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలను తెలుసుకునే విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్లి వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. By B Aravind 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: ఢిల్లీలో అధికారంలోకి రాగానే తొలిసంతకం దానిపైనే పెడతాం: రాహుల్ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణనపైనే మొదటి సంతకం చేస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల జనాభా ఎంత ఉందో తెలిస్తే.. వారి నిజమైన శక్తి అనేది బయటపడుతుందని.. దీనివల్ల దేశంలో గణనీయంగా మార్పు వస్తుందని అన్నారు By B Aravind 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assembly Elections: సీఎం ప్రచారాన్ని నిలిపేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎందుకంటే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈనెల 17న అక్కడ ఎన్నికలు జరగనున్న వేళ.. బుధవారం సాయంత్రం 6 తర్వాత ప్రచారానికి అనుమతి లేదు. సమయం దగ్గరికొచ్చినా సీఎం ప్రచారం చేయగా అధికారులు అడ్డుకున్నారు. By B Aravind 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu c-VIGIL APP: ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి! అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం 'సి-విజిల్' యాప్‌ను లాంచ్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించే అభ్యర్థులపై ఈ యాప్‌లో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఫొటో లేదా వీడియోను ఆ యాప్‌లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన టీజేఎస్! ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు టీజేఎస్ కూడా కలిసి నడుస్తుందని కోదండరాం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేయడం లేదని..అందుకే తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ కి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn