J&K Elections : జమ్మూ కాశ్మీర్లో తొలిదశ ఎన్నికలు.. 10 హైలెట్స్ !
జమ్మూ కాశ్మీర్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూలో 8, కాశ్మీర్లో 16 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికను ఈసీ నిర్వహిస్తోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి కావడం గమనార్హం.
Jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. తెలుగు నేతలకు కీలక బాధ్యతలు
జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ మాజీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌కు ఎన్నికల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. వీళ్లిద్దరికీ గతంలో అక్కడ పనిచేసిన అనుభవం ఉంది.
Jagan : జగన్ సంచలన నిర్ణయం.. హిమాలయాలకు వెళ్లేందుకు ప్లాన్!
AP: ఎన్నికల్లో ఓటమి తరువాత హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు జగన్ నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని.. ఓటమి నుంచి కోలుకోడానికి తనకు 2,3 రోజులు పట్టిందని అన్నారని చర్చ సాగుతోంది.
Pawan Kalyan : 29న కొండగట్టుకు, జులై 1న పిఠాపురానికి పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకొని జులై 1న పిఠాపురానికి వెళ్తారు. మూడు రోజుల పాటు పిఠాపురంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు.
Jammu kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
jammu $ Kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం!
మరికొన్ని రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెర్రరిస్ట్ యాక్టవిటీస్ అరికట్టేందుకు భద్రతా దళాలు కూంబింగ్ వేగవంతం చేయాలని అత్యవసర భేటీలో నిర్ణయించింది.
Lok Sabha Elections 2024 : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఊహించినట్లుగానే ఈసారి కొన్ని చోట్ల రిజల్ట్స్ తలకిందులు కాబోతున్నట్లు ఒక అంచనా వచ్చేసింది. ఏ పార్టీకి ఎన్నిసీట్లు తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.
Jonnavithula : ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సినీ గేయ రచయిత.. ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు!
మరో తెలుగు సినీ ప్రముఖుడు, గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. గురువారం విజయవాడ సెంట్రల్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేవేళ్ల నుంచి నటి దాసరి సాహితి సైతం పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/JMygnfAxgH4FS7wcJwL0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-31-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/JAGAN-HIM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-17-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-6-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-16-1-jpg.webp)