ఆంధ్రప్రదేశ్ AP BUDGET 2025: తొలిసారిగా తెలుగుభాషకు నిధులు.. ఏపీ బడ్జెట్లో ఈ సారి హైలైట్ ఇదే! ఏపీ బడ్జెట్లో తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి దాదాపు రూ.10 కోట్లు కేటాయించడం విశేషం. అందులో నవోదయం 2.0 స్కీం కింద మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం కేటాయింపు చేసారు. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bajaj GoGo: పేదల పెన్నిధి.. కిలోమీటర్‌కు రూ.1 ఖర్చుతో ఆటోరిక్షాలు లాంచ్! ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ తాజాగా మూడు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు లాంచ్ చేసింది. గోగో బ్రాండ్ కింద విడుదలయ్యాయి. గరిష్ట 12kWh బ్యాటరీ మోడల్ సింగిల్ ఛార్జింగ్‌తో 251 కి.మీ మైలేజీ ఇస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కి.మీకు కేవలం రూ.1 మాత్రమే అవుతుంది. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIRAL VIDEO: కూతురివా రాక్షసివా?.. తల్లిని ఇంతలా ఏడిపిస్తారా? హార్ట్ బ్రేకింగ్ వీడియో! హర్యానా యువతి తన తల్లిని చిత్రహింసలు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. అందులో తన తల్లిని చేతులతో కొట్టింది. కాళ్లతో తన్నింది. నోటితో కొరికింది. కోడకేసి బాదింది. ఆ తల్లి వద్దు వద్దు అని వేడుకున్నా కనికరికించలేదు. కనీసం కొట్టడం ఆపలేదు. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్! గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరోహి వైపు వెళ్తున్న బస్సును రాంగ్ రూట్లో వచ్చిన బొలెరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు, ఇద్దరు కొడుకులు, మరోవ్యక్తి మృతి చెందారు. బస్సులో ఉన్న 9మందికి గాయాలు అయ్యాయి. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earthquake Today: మరోసారి భారీ భూకంపం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు! (వీడియో) మరోసారి భూమి కంపించింది. ఎవరూ ఊహించని స్థాయిలో భూమి కదిలింది. శుక్రవారం (ఇవాళ) తెల్లవారుజామున నేపాల్‌లో ఈ ఘటన జరిగింది. దాదాపు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. హిమాలయా మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Robot Attacks Human: జనాల్ని పిచ్చి కొట్టుడు కొట్టిన రోబో.. వీడియో వైరల్! చైనాలో ఓ ఘటన రజినీకాంత్ ‘రోబో’ సినిమాను తలపించింది. ఈవెంట్లో హ్యూమనాయిడ్ రోబోట్ అల్లకల్లోలం సృష్టించింది. అక్కడే ఉన్న ప్రజలపై దాడికి ప్రయత్నించింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని రోబోట్‌ను అదుపుచేశారు. సాఫ్ట్‌వేర్‌లో లోపంవల్లే ఇలా జరిగినట్లు తెలిసింది. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chhaava Movie: ఛావా సినిమా చూస్తుండగా.. థియేటర్లో అగ్నిప్రమాదం.. వీడియో వైరల్! ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్ థియేటర్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ‘ఛావా’ సినిమా ప్రదర్శన జరుగుతుండగా స్క్రీన్ మూలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హాల్లో ఉన్న ఫైర్ అలారాలు మోగడంతో ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad Fraud: ఎంతపని చేశావురా.. చదువు లేదు - కానీ రూ.100 కోట్లు కొట్టేశాడు! ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఉపాధికోసం హైదరాబాద్‌కు వచ్చిన పుల్లయ్య కొద్దికాలంలోనే చిట్టీల వ్యాపారిగా మారాడు. ఏళ్లతరబడి చిట్టీలు నిర్వహిస్తూ చివరకు రూ.100కోట్లతో పరారయ్యాడు. దీంతో 700 మందికి పైగా బాధితులు అతడి ఇంటి వద్దకు చేరుకుని కన్నీరు కారుస్తున్నారు. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime News: ఏపీలో మహాశివరాత్రి వేళ విషాదం.. నదిలో స్నానానికి వెళ్లి 10 మంది మృతి! మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. నదిలో స్నానాలకు వెళ్లి తూర్పుగోదావరి, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 10 మంది మృతి చెందారు. వారి మృతితో ఆయా గ్రామాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn