Crime News: ‘నన్ను రేప్ చేశారు’.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌తో - సీన్ రివర్స్ కావడంతో మహిళ అరెస్ట్!

యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ దారుణమైన ఆరోపణలు చేసి జైలుపాలైంది. తన భర్త వల్లే కడుపులోని బిడ్డ చనిపోయిందని ఫిర్యాదు చేసింది. తర్వాత తనభర్త స్నేహితులు అత్యాచారం చేశారంటూ మరో ఫిర్యాదు చేయగా, అవన్నీ తప్పుడు ఆరోపణలని గుర్తించి ఆమెను అరెస్టు చేశారు.

New Update
Ghaziabad Woman Alleges Gang-Rape, Arrested After Claims Found False

Ghaziabad Woman Alleges Gang-Rape, Arrested After Claims Found False

ఓ మహిళ తనను కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారని.. తనను కాపాడాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనను అత్యంత దారుణంగా హింసించారని పోలీసుల ముందు వాపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ విషయాలు తెలిసి పోలీసులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఆమెను ఎందుకు అరెస్టు చేశారు?, పోలీసుల దర్యాప్తులో ఏం తెలిసింది?, ఆమెపై నిజంగానే అత్యాచారం జరిగిందా?, ఆమెను అరెస్టు చేయడం వెనుకున్న అసలు నిజాలు ఏంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ఎన్నో ఫిర్యాదులు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా ఒక వ్యక్తితో లివింగ్ రిలేషన్‌షిప్‌ (సహజీవనం)లో ఉంది. ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య కొన్ని పరస్పర గొడవలు తలెత్తడంతో గతేడాది జూన్‌లో ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని తన భర్తగా ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా అతడి వల్లే తన కడుపులో బిడ్డ చనిపోయిందని.. అతడు తనపై దారుణంగా దాడి చేయడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించింది.

Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

ఫిర్యాదులో ఈవిధంగా చెప్పి కోర్టులో మాత్రం మాట మార్చేసింది. అది అయిపోయాక మరో నెల తర్వాత.. తన భర్త సమీప బంధువుపైనా ఫిర్యాదు చేసింది. తన వాంగ్మూలాన్ని మార్చుకోవాలని భయపెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు నమోదైంది. మరోవైపు తన భర్తపై ఈ ఏడాది మళ్లీ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను నట్టెటా ముంచేశాడని.. కులం పేరుతో దూషించి, దారుణంగా హింసించాడని ఆరోపించింది. ఈ కేసులో అతడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

అక్కడితో ఆగని ఆ మహిళ తన భర్త స్నేహితులపై మరో ఫిర్యాదు చేసింది. తాను ఇటీవల మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో తన భర్త స్నేహితులు కిడ్నాప్‌ చేసి మత్తుమందు ఇచ్చారని.. ఆ తర్వాత సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. అంతేకాకుండా బాడీపై కెమికల్స్ చల్లారని.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌ను చొప్పించారంటూ అత్యంత దారుణమైన ఆరోపణలు చేసింది. 

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంట వెంటనే సీసీటీవీలను పరిశీలించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో నిందితుల కాల్‌ రికార్డులు, లొకేషన్లను చెక్ చేశారు. ఈ తరుణంలోనే పోలీసులు ఖంగుతినే వివరాలు దొరికాయి. గతంలో ఆమె పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఇలా ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పోలీసులు గుర్తించారు. చివరకు ఆమెను విచారించి అరెస్టు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: ఓరి కామాంధుడ.. ఆవుని కూడా వదల్లేదు కదరా.. ఛీ ఛీ- వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన సంఘటన జరిగింది. విజయ్ అహిర్వర్ అనే వ్యక్తి అర్థరాత్రి సమయంలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

New Update
Madhya Pradesh Indore Man sexually assaulted cow

Madhya Pradesh Indore Man sexually assaulted cow

కామాంధుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్నా పెద్దా.. ముసలి ముతక అనే తేడా లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి మూగ జీవాలను సైతం వదలడం లేదు. ఒంటరిగా కనిపించిన మూగజీవాలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. దీని బట్టి చూస్తే.. కామాంధులు ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. రోడ్లపై, పశువుల సాలల్లో, మేత మేస్తున్న సమయాల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ మూగజీవాలపై లైంగిక దాడికి దిగుతున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

ఇప్పటికే ఎన్నో సంఘటనలు ఇలాంటివి జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరొక ఘటన జరిగింది. అర్థరాత్రి సమయంలో రోడ్లపై ఉన్న ఆవుపై ఓ యువకుడు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

ఆవుపై లైంగిక దాడి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విజయ్ అహిర్వర్ అనే వ్యక్తి అర్థరాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తుండగా.. రెండు మూగజీవాలు (ఆవులు) కనిపించాయి. వెంటనే అతడు ఆ రెండింటిలో ఒక మూగజీవిపై లైంగిక దాడి చేశాడు. ఒక దగ్గర నిల్చుని ఉన్న ఆ ఆవుపై అసభ్యంగా ప్రవర్తించాడు. అది ముందు ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నా.. ఆ వ్యక్తి తన అసభ్యకరమైన చర్యను ఆపలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

అనంతరం ఈ వీడియో పోలీసుల వరకు చేరుకోవడంతో వారు రంగంలోకి దిగారు. వెంటనే ఆ వీడియోలో కనిపించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎలాగోలా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

నిందితుడు విజయ్ అహిర్వ ఇండోర్‌లోని ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) రాజేష్ దండోటియా మీడియాతో మాట్లాడుతూ.. “నిందితుడిపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (Prevention of Cruelty to Animals Act), 1960 కింద కేసు నమోదు చేశాం’’ అని తెలిపారు.  

(viral-video | viral-news | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment