Mother K-illed Two Children | కసాయి తల్లి పిల్లల్ని కొరికి చ0పి.. | Srikakulam RIMS | RTV
USA Firing : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..12 మందికి గాయాలు
అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి కలకలం రేపింది. ఒహాయో రాష్ట్రంలోని టొలిడో నగరంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే చారిత్రాత్మక ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ రక్తసిక్తమైంది. గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
TVK LEADERS RAPE CASE : తమిళనాడు రామనాథపురంలో దారుణం..యువతిపై TVK కార్యకర్తల అఘాయిత్యం
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంటం ప్రాంతానికి చెందిన యువతికి మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఇద్దరు టీవీకే కార్యకర్తలు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి స్పృహ తప్పిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
Road accident : ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఇన్నోవా క్రిస్టా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Big Breaking : పోక్సో కేసులో సంచలనం...బండి భగీరథ్‌కు పోలీస్ కస్టడీ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. రిమాండ్‌లో ఉన్న నిందితుడిని విచారించేందుకు మల్కాజిగిరి పోక్సో ప్రత్యేక కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Shocking Video : మణికొండలో మహిళపట్ల అసభ్య ప్రవర్తన..పోలీసులకు చిక్కిన నీచుడు
హైదరాబాద్ మణికొండలో కలకలం రేపిన మహిళపై అసభ్య ప్రవర్తన కేసును నార్సింగి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాగరాజును రిమాండ్ కు తరలించారు.
Mysuru Road Rage Horror: మైసూరులో దారుణం... అప్పు అడిగినందుకు కారు బోనెట్‌పై 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం!
డబ్బుల గొడవ కాస్తా ప్రాణాల మీదకు తెచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తిని కారు బోనెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరంగా ఈడ్చుకెళ్లిన దిగ్భ్రాంతికర సంఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది.
Crime News : ప్రకాశం జిల్లాలో ఘోరం: కూతురితో సన్నిహితంగా ఉన్నాడని ముక్కలుగా నరికి...
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో ఒళ్ళు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కక్షతో ఓ వ్యక్తి, ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసాడు.
/rtv/media/media_files/2026/06/08/toledo-festival-shooting-2026-06-08-06-51-31.jpg)
/rtv/media/media_files/2025/10/07/rape-2025-10-07-14-24-33.jpg)
/rtv/media/media_files/2026/05/26/road-accident-2026-05-26-19-39-41.jpg)
/rtv/media/media_files/2026/05/26/bandi-bhagirath-2026-05-26-18-36-24.jpg)
/rtv/media/media_files/2026/05/23/alkapur-township-2026-05-23-21-26-22.jpg)
/rtv/media/media_files/2026/05/21/man-dragged-on-car-bonnet-2026-05-21-15-41-35.jpg)
/rtv/media/media_files/2026/05/20/horrific-incident-in-prakasam-district-2026-05-20-21-43-49.jpg)