TG: పెను విషాదం.. బోరు బావిలో మనవడు.. ప్రాణ త్యాగం చేసి కాపాడిన తాత!
నల్గొండ జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో పడిపోయిన నాలుగేళ్ల మనవడిని కాపాడుకునేందుకు వెళ్లిన ఆ తాత ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సకాలంలో స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఇద్దరినీ బయటకు తీసినప్పటికీ..అప్పటికే ఊపిరి ఆడక తాత కన్నుమూశాడు.
Crime News : మాఫియా డాన్ కావాలనే పిచ్చితో..తల్లినే చంపిన తనుయుడు
ఈ హృదయ విదారక ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లే ఆ కొడుకు కిరాతకానికి బలైపోయింది. చెడు స్నేహాలు, సెల్‌ఫోన్ వ్యసనం, క్రైమ్ వెబ్‌సిరీస్‌ల మాయలో పడి ఒక మైనర్ బాలుడు తల్లినే చంపేశాడు.
Andhra Pradesh: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం!
తెల్లవారితే చాలు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద బతుకులు..రోజులాగే పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు బయలుదేరారు.ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన కాసేపటికే వారి జీవితాలు తెల్లారిపోయాయి. మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చి నలుగురు మహిళా కూలీలను బలితీసుకుంది.
Firecrackers Factory : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఖుటెజా గ్రామం సమీపంలో ఉన్న ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ (గురువారం) పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Crime News: మణిపూర్‌లో మరోసారి రక్తపాతం..చర్చి నాయకుల దారుణహత్య
మణిపూర్‌లో గత ఏడాది కాలంగా కొనసాగుతున్న అశాంతి చల్లారకముందే, మరోసారి రక్తపాతం చోటుచేసుకుంది. ఈసారి శాంతిని ప్రబోధించే చర్చి నాయకులే లక్ష్యంగా మెరుపుదాడి జరగడం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
Canada : కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయ టీనేజర్లు మృతి
కెనడాలో మరోసారి గన్ కల్చర్ కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Pakistan : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం:..పర్యాటకుల బస్సు బోల్తా..వీడియో వైరల్
పాకిస్థాన్‌లో వారాంతపు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకుల ప్రయాణం తీవ్ర విషాదాంతమైంది. కరాచీ నుంచి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కీంఝర్ సరస్సు వైపు వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/03/23/DIOwjXUEkabwqQJOabWI.jpg)
/rtv/media/media_files/2026/05/16/boy-falls-into-a-borehole-grandfather-dies-while-guarding-2026-05-16-11-44-40.jpg)
/rtv/media/media_files/2026/05/16/sin-kills-mother-2026-05-16-11-09-58.jpg)
/rtv/media/media_files/2026/05/16/tipper-hits-workers-in-kakinada-2026-05-16-08-59-15.jpg)
/rtv/media/media_files/2025/04/27/UJZAvTGzINMEPm5ocssC.jpg)
/rtv/media/media_files/2026/05/14/manipur-2026-05-14-10-35-42.jpg)
/rtv/media/media_files/2026/05/13/gun-culture-2026-05-13-10-08-30.jpg)
/rtv/media/media_files/2026/05/13/bus-accident-2026-05-13-07-49-22.jpg)
/rtv/media/media_files/2026/05/11/vamshi-2026-05-11-11-34-17.jpg)