తెలంగాణ Maha Shivaratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. ఆలయంలో రాజకీయ నాయకుల పూజలు! మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. Latest News In Telugu By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sachin: రఫ్పాడించిన సచిన్.. 52 ఏళ్ల వయసులో ఇదేం కంబ్యాక్ సామీ- మాస్ షాట్లతో ఫుల్ మజా! సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టి గ్రౌండ్లోకి దిగాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో ఇంగ్లాండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. వరుసగా సిక్స్, రెండు ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ VIRAL VIDEO: ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’- వీడియో వైరల్! ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో ఇటీవల పాక్‌పై విరాట్ సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి బరత్‌లో.. ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’ అంటూ డ్యాన్స్‌లతో ఫ్యాన్స్ సందడి చేశారు. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lalit modi: మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా! IPL సృష్టికర్త మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 61 ఏళ్ల వయసులో మరో అందగత్తెతో ప్రేమలో పడ్డారు. లవర్స్ డే సందర్భంగా న్యూ లవర్ రిమ్ బౌరీని పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 25 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రేమగా మారినందుకు తాను అదృష్టవంతుడినన్నారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు! మవోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో హిడ్మా టీమ్ ముగ్గురు సభ్యులున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad AI: హైదరాబాద్‌లో AI సెంటర్.. మైక్రోసాఫ్ట్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం! మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో AI సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rahane: సెంచరీ చేసినా జట్టునుంచి తప్పించారు.. అంతా వాళ్ల చేతుల్లోనే: బాంబ్ పేల్చిన రహానే! భారత జట్టులో చోటు కోల్పోవడంపై అజింక్యా రహానే సంచలన కామెంట్స్ చేశాడు. నిలకడగా రాణించినప్పటికీ అనూహ్యంగా జట్టునుంచి ఎందుకు తప్పించారో తనకు అర్థం కాలేదన్నాడు. 2023 WTC ఫైనల్లో సెంచరీ చేసినా ఆ తర్వాత ఎందుకు సెలెక్ట్ చేయలేదో సెలక్టర్లకే తెలుసన్నాడు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bird flu: పెరిగిన బర్డ్ ఫ్లూ.. ఒక్కరోజే 40 లక్షల కోళ్లు ఖతం.. చికెన్ సెంటర్లకు రూ. 25వేల జరిమానా! బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. అధికారులు చికెన్ తినొద్దని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో చికెన్ సెంటర్లను తనిఖీ చేసిన కమిషనర్ వ్యాధిసోకిన మాంసం అమ్మిన షాపులకు రూ.25వేల జరిమానా విధించారు. ఏపీలో 40 లక్షలు కోళ్లు చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zuckerberg: పాకిస్థాన్‌లో జుకర్ బర్గ్‌కు మరణశిక్ష.. స్వయంగా వెల్లడించిన మెటా సీఈఓ! మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఓ సంచలన అంశంతో వార్తల్లో నిలిచారు. దేవుడి గురించి ఎవరో ఫేస్బుక్లో తప్పుడు పోస్టు పెట్టిన కారణంగా తనకు పాకిస్థాన్ మరణశిక్ష విధించాలని చూస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ దేశానికి వెళ్లాలని మాత్రం లేదన్నారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn