🔴Live News: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

హీరో ప్రభాస్ పెళ్లి రూమర్ల పై ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని.. ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు.
డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి కన్నుమూశారు. సత్యవతి మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు.
రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ‘పెద్ది’ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘పోస్టర్లో చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇది తప్పకుండా సినీప్రియులకు ట్రీట్ కానుంది. ‘పెద్ది’ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది అని ట్వీట్లో రాసుకొచ్చారు.
రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రానున్న 'RC16' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్, రామ్ చరణ్ లుక్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ఫైనల్ చేశారు.
అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు తెలిసిందే. అయితే తాజాగా దీనిపై డైరెక్టర్ అనిల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయినట్లు తెలిపారు. అలాగే ఇందులో చిరంజీవి “శంకర్ వరప్రసాద్” పాత్రలో కనిపించబోతున్నట్లు ట్వీట్ చేశారు.