🔴Live News: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 29, 2025 21:17 IST

    Earthquake: భూ ప్రళయం.. 1600 దాటిన మరణాలు

    మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించింది. ఇప్పటిదాకా మయన్మార్‌లో సంభవించిన భూకంపం ధాటికి 1644 మంది మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 2400 మంది గాయపడినట్లు పేర్కొంది.

    Earthquake
    Earthquake

     



  • Mar 29, 2025 21:17 IST

    Indian Railways: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?

    భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి.

    Indian Railways
    Indian Railways

     



  • Mar 29, 2025 15:46 IST

    Cheapest Cars: రయ్ రయ్.. 5.44 లక్షలకే 7 సీట్ల కారు.. పెద్ద ఫ్యామిలీకి పండగే- మైలేజ్ ఎంతంటే?

    మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. అందులో మారుతి ఈకో ఒకటి. ఇది రూ.5.44 లక్షలకు అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్‌కు 20కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని తర్వాత రెనాల్ట్ ట్రైబర్ ఉంది. దీనిని రూ.6.09 లక్షలతో కొనుక్కోవచ్చు.

    Renault Triber and Maruti Eeco offers
    Renault Triber and Maruti Eeco offers Photograph: (Renault Triber and Maruti Eeco offers)

     



  • Mar 29, 2025 15:45 IST

    Sheik Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సీఐడీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యంతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారనే ఆరోపణలతో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

    Sheik Hasina
    Sheik Hasina

     



  • Mar 29, 2025 15:45 IST

    Ravindra Jadeja: వీడు మగాడ్రా బుజ్జి.. రవీంద్ర జడేజా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు!

    ఐపీఎల్ చరిత్రలో 3వేల పరుగులు, 100+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. జడేజా ఐపీఎల్‌లో తన 243వ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకోవడం విశేషం. జడేజా తప్ప, ఐపీఎల్‌లో మరే ఇతర ఆటగాడు 3,000 పరుగులు, 100 వికెట్లు తీయలేకపోయాడు.

    jadeja 3000 runes
    jadeja 3000 runes

     



  • Mar 29, 2025 13:15 IST

    పవన్ను ప్రశ్నిస్తూ.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!



  • Mar 29, 2025 10:18 IST

    ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!

    పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసును ఛేదించేందుకు దాదాపు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2, విజయవాడ-రాజమండ్రి మార్గంలో మరో 2 టీమ్స్ వివరాలను సేకరిస్తున్నాయి. మరో టీం ప్రవీణ్ ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది.

    Praveen Wife Police Enquiry



  • Mar 29, 2025 10:17 IST

    ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృ‌తి



  • Mar 29, 2025 10:17 IST

    మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి



  • Mar 29, 2025 10:17 IST

    ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

    BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్ కొడుకు హీరోగా నటిస్తూ సినిమా తీశాడు. ఆ మూవీ ప్రమోషన్ ఈమెంట్‌లో హీరోయిన్ కసికాపూర్.. కసికసిగా ఉందని మల్లారెడ్డి అన్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మల్లారెడ్డి కామెంట్లపై పలువురు విమర్శిస్తున్నారు.

    mallareddy hot comments
    mallareddy hot comments Photograph: (mallareddy hot comments)

     



  • Mar 29, 2025 10:16 IST

    గ్రోక్ దెబ్బకు చాట్ జీపీటీ వెనక్కు..

    మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే.  ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది. 

    AI grok musk
    AI grok musk Photograph: (AI grok musk)

     



  • Mar 29, 2025 10:15 IST

    పండగ సమయంలో భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు

    పండగ సమయంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డులను దాటాయి. నేడు 24 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.89,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,583 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.



  • Mar 29, 2025 10:15 IST

    ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

    AP
    AP Government

     



  • Mar 29, 2025 10:14 IST

    ఇండియా పక్కనే మరో అతి భయంకరమైన భూకంపం!

    భారత్ పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నారు. శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభించిన ఎర్త్‌కేల్ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఆఫ్గనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. శుక్రవారం ఈశాన్య భారత్‌లో కూడా భూమి కంపించింది.

    Earthquake in afganisthan
    Earthquake in afganisthan Photograph: (Earthquake in afganisthan)

     



  • Mar 29, 2025 10:13 IST

    చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలుపు

    ఎప్పుడో ఐపీఎల్ ఆరంభంలో చెన్నై చెపాక్ స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత నిన్న సీఎస్కే జట్టును చిత్తు చేసింది ఆర్సీబీ.  రజత్ పాటీదార్ టీమ్ నిన్న మ్యాజిక్ చేసింది.

    IPL 2025 RCB In Chennai
    Rcb In Chennai

     



  • Mar 29, 2025 10:13 IST

    టీటీడీ భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు కుదింపు



  • Mar 29, 2025 10:12 IST

    రోజుకు రూ.500 సంపాదించేవారికి.. రూ.6 కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసులు



  • Mar 29, 2025 10:12 IST

    భారీ భూకంపం.. 200 మందికి పైగా మృతి



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు