/rtv/media/media_files/2025/03/27/aI8bmUm7SXnyisJBGb7w.jpg)
Meher Ramesh
Meher Ramesh: టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఈరోజు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యవతి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ''దర్శకులు శ్రీ @MeherRamesh గారి సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారి మరణవార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
ప్రగాఢ సానుభూతి
దర్శకులు శ్రీ @MeherRamesh గారి సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారి మరణవార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2025
- @PawanKalyan pic.twitter.com/QjShqIyp6z
cinema-news | telugu-cinema-news | meher-ramesh
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్