Budget 2026: సామాన్యుని పాలిట బడ్జెట్ వరమా? శాపమా?..ట్యాక్స్ స్లాబ్ లు మారతాయా?
ఈసారి బడ్జెట్ పై చాలానే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్ 30 శాతం కంటే పెంచాలని అడుగుతున్నారు.
ఈసారి బడ్జెట్ పై చాలానే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్ 30 శాతం కంటే పెంచాలని అడుగుతున్నారు.
కొత్తగా బైక్ కొంటున్నారా? అయితే మరో రెండు వేలు అధనంగా చెల్లించాల్సిందే.అవును కొత్తగా బైక్ కొంటే ఇకమీదట రూ.2 వేలు సెస్సు కట్టాల్సిందే. కేవలం బైక్ మాత్రమే కాదు కారు కొంటే రూ.5వేలు.. భారీ వాహనాలైతే రూ.10 వేలు చెల్లించాల్సిందే.
పంజాబ్‌లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.
ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయం తెలుగు సినిమాపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. అమెరికాలో ప్రస్తుతం రూ.3 వేల వరకు ఉన్న టికెట్ ధర దాదాపు రూ.7 వేలు కానుంది. టాలీవుడ్‌తో పాటు ఇండియా సినిమాపై ఈ ప్రభావం ఉంటుంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి. ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డు, టీడీఎస్, టీసీఎస్, యూపీఐ సర్వీసులకు సంబంధించిన వాటిలో నిబంధనలు మారనున్నాయి. ఇవన్నీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.
కునాల్ కామ్రా మరోసారి వివాదాస్పద వీడియో పోస్ట్ చేశారు. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిని దేశద్రోహి అని పిలిచారు. తాజాగా నిర్మలా సీతారామన్‌పై ట్యాక్స్ గురించి ట్రోల్ చేసి కునాల్ పేరడీ పాట పాడారు. దీంతో ఆయనకు 2వ సారి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
దేశంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల నుంచి కేంద్రానికి భారీగా ట్యాక్స్ వచ్చింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.1.93 లక్షల కోట్లు వసూలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను లోక్‌సభలో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కుంభమేళాలో పడవలు నడిపి పింటూ మహారా అనే వ్యక్తి రూ.30 కోట్లు సంపాధించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సంపాధించిన రూ.30 కోట్లలో 12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు పంపింది. దీంతో పింటూ ఫ్యామిలీ షాక్ అయ్యింది.