నేషనల్ TAX: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్ పన్ను మినహాయింపుకు తనకూ ఇష్టమేనని కానీ పరిమితులు తనను అడ్డుతాయని తెలిపారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.వచ్చే ఏడాది బడ్జెట్లో పన్ను మినహాయింపు చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.దాంతో పాటూ విద్య, గృహాల మీద కూడా దృష్టి పెడుతున్నామన్నారు. By Manogna alamuru 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వాహనదారులకు టీ సర్కార్ బ్యాడ్ న్యూస్.. | Telangana Gov Reducing Road Tax On Vehicles | CM Revanth By RTV 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు బిగ్ షాక్ మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. చైనా వస్తువులపై కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు. By B Aravind 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా విడుదల.. తెలంగాణ, ఏపీకి ఎంతంటే ? కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది.ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేటాయించింది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్.. ఇంతకు ముందు ఉన్న పన్ను విధానాలను కొనసాగిస్తూనే కొత్త బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. దీంతో కొంతమంది వేతన జీవులకు ఊరట లభించింది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST Collections: రికార్డ్ సృష్టించిన జీఎస్టీ కలెక్షన్స్.. ఈ లెక్కలు చూస్తే మతిపోతుంది! GST Collections: వస్తు సేవల పన్ను అంటే GST వసూళ్ళలో రికార్డ్ బ్రేక్. ప్రభుత్వ ఖజానాకు ఏప్రిల్ లో GST ద్వారా రూ.2.10 లక్షల కోట్లు వచ్చి చేరాయి. By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST New Rule: జీఎస్టీ నిబంధనల్లో మార్పు.. చిన్న వ్యాపారులకు ఇబ్బందే.. జీఎస్టీ నిబంధనల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్! అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదోక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఇండియా కి మరోసారి వార్నింగ్ ఇస్తూ ఆయన తెరమీదకు వచ్చారు. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఉద్యోగులకు తీపి కబురు...ఐటీ నిబంధనల్లో మార్పు... పెరగనున్న టేక్ హోం శాలరీలు....! ఉద్యోగులకు ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ అందిస్తున్న అద్దె రహిత వసతి ( రెంట్ ఫ్రీ అకామిడేషన్) ఉపయోగించుకుంటున్న ఉద్యోగులకు భారీ ఊరటను ఇచ్చింది. పన్ను నిర్ణయించే విధానంలో అలాంటి సౌకర్యాల విలువను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అద్దె రహిత వసతి సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న వారికి పన్ను తగ్గడంతో టేక్ హోం శాలరీలు పెరిగే అవకాశం ఉంది. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn