/rtv/media/media_files/SilroLXGtdE8WDlmlcDq.jpg)
GHMC Tax
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులను 90 శాతం వడ్డీ మాఫీతో చెల్లించేలా ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓటీఎస్ పథకం ద్వారా ఆస్తి పన్నును చెల్లించవచ్చు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మొత్తం పన్నుతో పాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఓటీఎస్‌ను గతేడాది ప్రారంభించారు. ఈసారి రూ.2 వేల కోట్లు పన్ను వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
#Hyderabad:Important note to Property Tax payers falling under GHMC.
— Telangana Meeseva Federation (@TsMeeseva_Asso) March 7, 2025
GHMC has introduced one time scheme to clear off arrears accumulated in Property Tax.The municipal body has announced 90% waiver of arrears interest on property tax till Financial year2024-25in GHMC jurisdiction pic.twitter.com/2PydjC6NmS
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
#Hyderabad: Important note to Property Tax payers falling under GHMC.
— @Coreena Enet Suares (@CoreenaSuares2) March 7, 2025
GHMC has introduced one time scheme to clear off arrears accumulated in Property Tax. The municipal body has announced 90% waiver of arrears interest on property tax till Financial year 2024-25 in GHMC… pic.twitter.com/lSpYV6mqND
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..