నేషనల్ Nithyananda : నిత్యానంద స్వామి కన్నుమూత? వివాదాస్పదస్వామిగా ముద్ర పడిపోయిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశాడని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం! ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Social Media X: భారత కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ఎక్స్ దావా.. భారతదేశానికి గట్టి షాక్ ఇచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. సోషల్ మీడియా ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా వేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Star: మీరొక అద్భుతం..మీ ప్రయాణం ఓ అడ్వెంచర్..చిరంజీవి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ పోస్ట్ పెట్టారు. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోందని.. ఇదొక గొప్ప సాహసమని చిరు రాసారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ఫేక్ జర్నలిస్టులకు సీఎం వార్నింగ్.. ఇకపై గుడ్డలు ఊడదీసి కొడతామంటూ! ప్రభుత్వం, నాయకుల గురించి ఇష్టమొచ్చిన్నట్లు పోస్టులు పెడితే తోడ్కలు తీస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఫేక్ జర్నలిస్టుల గుడ్డలు ఊడదీసి కొడతామన్నారు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ఫైర్ అయ్యారు. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు చెత్త కంటెంట్ ను తొలగించేందుకు యట్యూబ్ స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తోంది. యూట్యూబ్ లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలకు పూనుకుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో దాదాపు 95లక్షల వీడియోలు, 45లక్షల ఛానెళ్లను తొలగించింది. ఇందులో ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: నీ పాపం పండుతుంది.. బైక్ ఓనర్ కు 'x ' లో హైదరాబాద్ పోలీసుల వార్నింగ్! బాబూ ఎక్కువ సంబరపడకు...నీ పాపం కూడా పండే రోజు వస్తుంది అని ఓ బైక్ ఓనర్ కు చురకలంటించారు ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వారిని ఎక్కడున్నా పట్టుకుని శిక్ష విధిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Harassment: మాజీ సీఎం కుమార్తెకు వేధింపులు.. చెప్పుతో కొట్టి.. వీడియో వైరల్ ! అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె తన కారు డ్రైవర్‌పై తీవ్రంగా విరుచుకు పడుతూ చెప్పుతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ క్లిప్‌లో ఒక వ్యక్తి ఆమె కాళ్లపై మోకరిల్లుతున్నట్లు కనిపిస్తుంది. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela:మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు! ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి పలువురు సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ పోలీసులు 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు పెట్టి 13 మందిపై ఎఫ్ఆఐర్ నమోదు చేశారు. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn