నేషనల్ Mahakumbh: కుంభమేళాలో 140 సోషల్ మీడియా అకౌంట్లపై పోలీస్ కేసు.. 13 FIRలు కుంభమేళా త్రివేణి సంగమంలో వదంతులు ప్రచారం చేసి భక్తులను తప్పుదోవ పట్టించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 140 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేశారు. డిఐజి వైభవ్ కృష్ణ 13 FRI లు ఫైల్ చేశామన్నారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Social Media: సీతాకోక చిలుకను చంపి శరీరంలోకి ఇంజెక్ట్.. చివరకు.. సోషల్ మీడియా ప్రభావం ఈరోజుల్లో పిల్లలు, యువత మీద చాలా ఎక్కువగా ఉంటోంది. దీనివలన ఎంతో మంది చనిపోతున్న వార్తలు రోజూ వింటూనే ఉన్నాము. ఇలాంటిదే ఇప్పుడు ఇంకోటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో చెత్త ఛాలెంజ్ ను తీసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rajasingh : రాజాసింగ్‌కు షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్ ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఫుల్‌గా తాగి.. నడిరోడ్డుపై భార్యతో ఎస్సై అసభ్యంగా.. అక్కడ చేతులు వేస్తూ.. కట్టుకున్న భార్యతో తాగిన మైకంలో నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ రచ్చ చేశాడో ఎస్సై.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు ఉన్నాతాధికారులు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. By Krishna 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwak Sen Tweet: క్షమించండి.. ఇకపై అలాంటి సినిమాలు చేయను.. విశ్వక్ సేన్ సంచలన ప్రకటన! హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన విడుదల చేశారు. క్షమించండి.. ఇకపై అసభ్యకర పదాలు ఉండే సినిమాలు చేయనని తెలిపారు. అలాగే ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకుల మనస్సులకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడే! వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీనిలో వాట్సాప్‌లోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ లింక్ చేయవచ్చని మెటా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్ మీడియా అకౌంట్లు ఏవైనా వాట్సాప్‌కి లింక్ చేసుకోవచ్చు. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Techie: రూ.8 కోట్లతో ప్రమోషన్ ఓ చేతిలో...భార్య నుంచి విడాకులు మరో చేతిలో...జీవితంలో ఓడిపోయనంటూ ఓ టెకీ ఆవేదన! రోజుకు 14 గంటల పాటు మూడేళ్లు కష్టపడ్డాడు.అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. కోట్ల ప్యాకేజీ అందుకున్న తర్వాత భార్య విడాకుల నోటీసులు పంపి షాకిచ్చింది.వృత్తి పరంగా గెలిచా కానీ..జీవితంలో ఓడిపోయా అంటూ ఓ టెకీ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతుంది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Social media torcher : ఫ్రెండ్ రిక్వెస్ట్ ఒకే చేసిన బాలిక...టార్చర్ చేసి అవి పంపాలని.. ఫోన్‌కు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఓకే చేయడమే ఆ బాలిక చేసిన తప్పయింది. అదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆ బాలికను టార్చర్ కు గురిచేశాడు. పన్నెండేండ్ల బాలికపై సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections 2025: సున్నాలో కాంగ్రెస్ హ్యాట్రిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో హ్యాట్రిక్ సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో కొన్ని రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సాధించకపోవడంతో ఫన్నీ మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn