సినిమా Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్ కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర సినిమాలో నాగార్జున లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విగ్ సెట్ కాలేదని, వెంటనే లుక్ మార్చాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా న్యాయం జరగాలి, కఠిన చర్యలు తీసుకోవాలి.. సమంత ఎమోషనల్ పోస్టు కేరళకు చెందిన మిహిర్ అహమ్మద్ అనే 15 ఏళ్ల బాలుడు తన క్లాస్మేట్స్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అందరిని కలచివేస్తోంది. ఈ విషాద ఘటనపై స్టార్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. By Krishna 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పూనమ్ రాజ్‌పుత్ అందాల ఆరబోత.. మరి ఇంతా హాట్ కుర్రాళ్లు తట్టుకోలేరేమో! మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయినా పూనమ్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన హాట్ అందాలతో కుర్రాళ్లకు మంచి ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం! పిల్లలను బానిసలుగా చేసుకుంటున్న సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. 18 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Insta Love: ఇన్‌స్టా ప్రేమ.. దాడిలో కార్లు ధ్వంసం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ప్రేమజంట వ్యవహారం కలకలం రేపింది. తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరు జిల్లా ఏటూరు ప్రాంతానికి చెందిన యువతి ఇంస్టాగ్రామ్లో పరిచయమై ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు వచ్చి దాడి చేశారు. By Vijaya Nimma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ New Virus: చైనాలో మరో ప్రాణాంతక వైరస్..మళ్ళీ ముప్పు? కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు రోజులు అవలేదు. సంబరాలు ఇంకా పూర్తవ్వనేలేదు. ప్రపంచాన్ని భయపెట్టే వార్త చక్కర్లు కొడుతోంది. చైనాలో మళ్ళీ కొత్త వైరస్ విజృంభిస్తోందని...ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైనది అని భయపెడుతున్నారు. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ashwini sree: నాభి చూపిస్తూ అశ్వినీ అందాలు.. చూస్తే కుర్రాళ్లు ఫిదా! బిగ్‌బాస్‌తో గుర్తింపు సంపాదించుకున్న అశ్వినీ శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్లను మత్తిక్కిస్తుంది. తాజాగా నాభి చూపిస్తూ ఫొటోలు విడుదల చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ షో.. సింగర్ జోనితా అందాల ఆరబోత హీరోయిన్లే కాదండి.. సింగర్లు కూడా గ్లామర్స్ షో చేస్తారనుకోవడానికి జోనితా నిదర్శనం. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్రాలను మత్తెక్కిస్తుంది. ఢిల్లీకి చెందిన జోనితా చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసింది. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ''సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం'' అమరావతిలో హోర్టింగ్స్ లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn