క్రైం Srikakulam Crime: శ్రీకాకుళంలో దారుణం.. చెక్కి ఇచ్చి ఐదో తరగతి బాలికపై అత్యాచారం శ్రీకాకుళంలో ఐదో తరగతి బాలికపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. సారవకోటలో చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలో ఒకరికి వేరుశెనగ చెక్కి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ నడిరోడ్డు మీద బాయ్ ఫ్రెండ్ కోసం.. ఇద్దరు అమ్మాయిలు ఎలా కొట్టుకున్నారో చూడండి ఇద్దరు స్కూల్ విద్యార్థులు నడి రోడ్డుపైన కొట్టుకున్న ఘటన బిహార్‌లో జరిగింది. పూర్నియా జిల్లాలో ఓ స్కూల్లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడ్డారు. ఈ విషయం ఆ అమ్మాయిలకు తెలియడంతో రోడ్డు మీదే కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థిని మృతి కర్ణాటకలో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బాలిక గుండె పోటుతో అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది. చిన్నారి మరణించడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు! కాలుష్యం కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. By Bhavana 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Central Govt: 6 ఏళ్లు నిండిన వారినే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలి: కేంద్రం చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే 1st క్లాస్‌లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలకు 3 ఏళ్ల ప్రీ స్కూల్, 1, 2 తరగతులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే తెలంగాణలో విద్యాసంస్థలు మరోసారి సెలవులు ప్రకటించనున్నాయి. డిసెంబర్ 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే ఉండటంతో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు వివిధ పద్ధతుల్లో హాలీడేట్ ఇవ్వనున్నాయి. కొన్ని పాఠశాలలు డిసెంబర్ 22 నుంచి 26 వరకూ 5 రోజులు సెలవులు ఇస్తున్నాయి. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu One Nation-One ID: ఆధార్ కార్డు తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా తమ అవసరాల కోసం ఆధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డును తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn