One Nation-One ID: ఆధార్ కార్డు తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు
ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా తమ అవసరాల కోసం ఆధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డును తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-21T173857.726-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Students-jpg.webp)