నడిరోడ్డు మీద బాయ్ ఫ్రెండ్ కోసం..  ఇద్దరు అమ్మాయిలు ఎలా కొట్టుకున్నారో చూడండి

ఇద్దరు స్కూల్ విద్యార్థులు నడి రోడ్డుపైన కొట్టుకున్న ఘటన బిహార్‌లో జరిగింది. పూర్నియా జిల్లాలో ఓ స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడ్డారు. ఈ విషయం ఆ అమ్మాయిలకు తెలియడంతో రోడ్డు మీదే కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Viral Video123

Viral Video1 Photograph: (Viral Video1)

అమ్మాయిల కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటారు. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరూ అమ్మాయిలు నడి రోడ్డు మీద కొట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలోకి చెందిన ఇద్దరూ స్కూల్ విద్యార్థులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది.

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

నడిరోడ్డు మీద కొట్టుకోవడంతో..

ఈ స్కూల్‌లో చదువుకునే ఇద్దరు విద్యార్థులు ఒ అబ్బాయినే ప్రేమించారు. ఈ విషయం ఆ ఇద్దరు అమ్మాయిలకు తెలియడంతో ఇద్దరూ గొడవపడ్డారు. మాటలతో స్టార్ట్ అయిన ఆ గొడవ ముదిరి.. కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డు మీద ఏకంగా జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. స్థానికులు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ కాస్త సర్దుమనిగింది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు స్కూల్ విద్యార్థులు ఏంటి కొట్టుకోవడం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. అది కాస్త జుట్లు పట్టుకునే వరకు దారి తీసింది. ఒక మహిళ వేరొక మహిళ తల్లిని తిట్టిందని జుట్టు పట్టుకుని కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
noida woman grabs another by hair pins her down viral video

noida woman grabs another by hair pins her down viral video Photograph: (noida woman grabs another by hair pins her down viral video)

నోయిడాలోని ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదం తీవ్రతరమైంది. దాని ఫలితం దారుణమైన దాడికి దారితీసింది. ఓ మహిళ వేరొక మహిళ జుట్టు పట్టుకుని రప్పా రప్పా కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మహిళలు గొడవ పడితే.. అది ఎంతవరకు అయినా దారి తీస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అది నడి రోడ్డు అని కూడా చూడరు. అయ్యో అందరూ ఉన్నారులే అని సైలెంట్‌గా ఉండరు. ఎవరుంటే మాకేంటి అన్నట్లు జుట్లు పట్టుకుని బాదుకుంటారు. తాజాగా అలాంటిదే నొయిడాలో జరిగింది. 

ఏం జరిగిందంటే?

సెక్టార్ 168లో ఉన్న నోయిడా సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఘోరంగా.. అతి దారుణంగా తిట్టుకున్నారు. అది కాస్త తిట్లతో ఆగకుండా కొట్లాట వరకు వెళ్లింది. ఆ ఇద్దరు మహిళలు ఒకే కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. వారిద్దరికీ మంచి పరిచయం ఉంది. ఒకరోజు వీరిద్దరిలో ఒక మహిళ వేరొక మహిళ తల్లిపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడింది. అలా మాటల యుద్ధం సాగిన తర్వాత చల్లబడ్డారు. 

కానీ ఒకే దగ్గర ఉండటంతో.. మరుసటి రోజు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వారి వివాదం మరింత దారుణంగా మారింది. ఒక మహిళ మరొక మహిళ జుట్టు పట్టుకుని వదలకుండా కొట్టింది. పక్కనే ఉన్నవారు విడిపించాలని చూసినా ఆమె జుట్టు వదల్లేదు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment