స్పోర్ట్స్ Champions Trophy: మొదటి మ్యాచ్ లోనే చిత్తు అయిన ఆతిథ్య జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాకిస్తాన్...ఏర్పాట్ల విషయంలో ఎలా ఉన్నా...ఆట విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పాక్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ... అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే... By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat - Babar: విరాట్ రికార్డు బ్రేక్.. ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్..! పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ మరో రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 6వేలకుపైగా పరుగులు పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగులు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ (136 ఇన్నింగ్స్‌లు) రికార్డును బ్రేక్ చేశాడు. By Seetha Ram 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ vs Pak : ఈడ్చి కొట్టిన పాక్ బ్యాట్స్‌మెన్... న్యూజిలాండ్ ఆటగాడికి తీవ్ర గాయం! న్యూజిలాండ్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రచిన్ రవీంద్ర తీవ్ర గాయపడ్డాడు. By Krishna 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ T20లో కుశాల్ మెరుపు.. ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల రికార్డు బద్దలు న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20లో కుశాల్ పెరారీ రెచ్చిపోయాడు. తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల శ్రీలంక రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెరుపులు సృష్టించాడు. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Happy New Year: 2025కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తొలి దేశం ఇదే.. వీడియో వైరల్ న్యూజిలాండ్‌లో తొలి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. 2025 సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ఆక్లాండ్ వాసులు న్యూఇయర్ వేడుకల్ని ప్రారంభించారు. బాణాసంచా పేల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. అమెరికన్ సమోవా, బేకర్ ద్వీపాలు చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK:తండ్రి కాబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్.. ఫ్యాన్స్‌కు పండగే! న్యూజిలాండ్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య కిమ్ ఈ వారంలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మూడవ, చివరి టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. By Seetha Ram 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఈ ఎయిర్ పోర్ట్ లో హాగ్ చేసుకుంటే శిక్షే.!| Hug is prohibited in the airport more than 3 minutes |RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ 46 పరుగులకే భారత్ ఆలౌట్ గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn