T20లో కుశాల్ మెరుపు.. ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల రికార్డు బద్దలు

న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20లో కుశాల్ పెరారీ రెచ్చిపోయాడు. తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల శ్రీలంక రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెరుపులు సృష్టించాడు.

New Update
Kusal Perera

Kusal Perera Photograph: (Kusal Perera)

న్యూజిలాండ్‌తో శ్రీలంకుకు నెల్సన్ వేదికగా మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కుశార్ పెరీరా ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల శ్రీలంక రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో కుశాల్ అంతర్జాతీయ టీ20లో రెచ్చిపోయాడు. తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన కుశాల్ ఈ మ్యాచ్‌లో 101 స్కోర్ చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో శ్రీలంకుకు జరిగిన ఈ అంతర్జాతీయ టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకి 218 పరుగులు చేసింది.

ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

కేవలం 46 బంతుల్లోనే..

ఈ ఏడాదిలో జరిగినా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి వ్యక్తిగా కుశాల్ పెరీరా నిలిచాడు. అయితే గతంలో 2010లో జయవర్దనే, 2011లో దిల్షాన్ 55 బంతుల్లో సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు కుశాల్ 46 బంతుల్లో సెంచరీ చేసి ఆ రికార్డులను బద్దల కొట్టాడు. 

ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

ఇది కూడా చూడండి: RJ:బోర్‌‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు.

New Update
KKR Vs PBKS sports

KKR Vs PBKS sports

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్, రస్సెల్‌ 1 వికెట్‌ తీశారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్‌ ఆర్య, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్‌ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఆ తర్వాత రస్సెల్‌ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్య (69) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్‌ సింగ్‌ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (83) ఔట్‌ అయ్యాడు. అలా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ ఔట్, శ్రేయస్‌ అయ్యర్‌ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

IPL 2025 | KKR VS PBKS | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment