స్పోర్ట్స్ MI vs KKR: మొదటి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్ ఐపీఎల్లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన.. సిక్స్‌లతో చెలరేగిపోయిన రోహిత్ వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే ముంబై జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చి సిక్స్‌లతో చెలరేగిపోయాడు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: బౌలింగ్‌తో చెలరేగిపోతున్న ముంబై.. కేకేఆర్ ఆలౌట్? వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 7 ఓవర్లకు 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశారు. త్వరలో ఆలౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 CSK VS RCB: 17 ఏళ్లలో చెన్నైపై ఒక్క మ్యాచ్ గెలవని RCB.. కానీ ఈ సారి! ఇవాళ చెన్నై MA చిదంబరం స్టేడియంలో CSK VS RCB మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఐపీఎల్లో బెంగళూరుపై సీఎస్కేకు తిరుగులేని రికార్డు ఉంది. ఈ స్టేడియంలో ఆర్సీబీ గత 17 ఏళ్లలో అంటే 2008 నుంచి CSKపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Dhoni Stumping: చెయ్యి కాదు మిషన్.. రెప్పపాటులో ధోనీ అద్భుత స్టంపింగ్.. వీడియో చూశారా? చెన్నై VS బెంగళూరు మద్య మ్యాచ్‌లో ధోనీ మెరాకిల్ స్టంపింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. RCB ఓపెనర్ పిల్ సాల్ట్ స్ట్రైక్ చేస్తుండగా ఫ్రంట్‌కు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ధోని అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మెరుపు స్టంపింగ్‌తో సాల్ట్‌ను ఔట్ చేశాడు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Tamim Iqbal: తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. డాక్టర్ ఏమన్నారంటే? ఇటవల గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కోలుకుంటున్నాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న తమీమ్ ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు అతడు కఠినమైన డైట్‌ను ఫాలో అవ్వాలని డాక్టర్ షాబుద్దీని పేర్కొన్నారు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant Stumping: ధోనీ లాగా ఫీల్ అవ్వకు.. ఢిల్లీని గెలిపించిన పంత్! ఢిల్లీ vs లక్నో మధ్య మ్యాచ్ నిన్న రసవత్తరంగా సాగింది. లక్నో చేతిలో మ్యాచ్‌ను ఢిల్లీ లాక్కుంది. అయితే LSG ఓటమికి కారణం కెప్టెన్ రిషబ్ పంతేనని ట్రోల్స్ మొదలయ్యాయి. ధోనీలా స్టంప్స్ చేయబోయి బాల్ మిస్ చేయడంతోనే ఢిల్లీ గెలిచిందని కామెంట్స్ పెడుతున్నారు. By Seetha Ram 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు.. ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn