స్పోర్ట్స్ Rishabh Pant Stumping: ధోనీ లాగా ఫీల్ అవ్వకు.. ఢిల్లీని గెలిపించిన పంత్! ఢిల్లీ vs లక్నో మధ్య మ్యాచ్ నిన్న రసవత్తరంగా సాగింది. లక్నో చేతిలో మ్యాచ్‌ను ఢిల్లీ లాక్కుంది. అయితే LSG ఓటమికి కారణం కెప్టెన్ రిషబ్ పంతేనని ట్రోల్స్ మొదలయ్యాయి. ధోనీలా స్టంప్స్ చేయబోయి బాల్ మిస్ చేయడంతోనే ఢిల్లీ గెలిచిందని కామెంట్స్ పెడుతున్నారు. By Seetha Ram 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు.. ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Pakistan : అవన్నీ తూచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల లాభపడ్డాం: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్రంగా నష్టపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పీసీబీ స్పందించింది. దాదాపు 10 మిలియన్ డాలర్ల లాభం వచ్చిందని అధికారికంగా వెల్లడించింది. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bullet Coffee: డైలీ బుల్లెట్ కాఫీ తాగితే.. ఇన్ని ప్రయోజనాలా! బుల్లెట్ కాఫీని డైలీ తాగితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటితోొ పాటు జీర్ణ సమస్యలను తగ్గించడం, రోజంతా కూడా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారట. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఐపీఎల్ ప్రియులకు బిగ్ షాక్.. ఆ మ్యాచ్ రీషెడ్యూల్ ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. అయితే ఆ రోజు శ్రీరామ నవమి కావడంతో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా శ్రీరామ నవమి రోజున మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. IPL మ్యాచ్‌లకు బుమ్రా దూరం! IPL 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో MI ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంగా అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BIG BREAKING: భారత స్టార్ క్రికెటర్ కన్నుమూత.. భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. భారత్ తరఫున 29టెస్టు మ్యాచులు ఆడారు. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేశారు: సెహ్వాగ్ రోహిత్ శర్మ కెప్టెన్సీని చాలామంది తక్కువ అంచనా వేశారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. రోహిత్ సారథ్యంలో గత 9నెలల వ్యవధిలో టీమ్ఇండియా రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిందన్నారు. రెండు ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకొని సత్తా చాటిందని ప్రశంసించారు. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ WFI Suspension: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సస్పెన్షన్ ఎత్తివేత కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. 2023 డిసెంబర్ 24న WFIపై సస్పెన్షన్ వేటు వేసింది. WFI కార్యవర్గం తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో కేంద్రం వేటు వేసింది. By K Mohan 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn