స్పోర్ట్స్ WFI Suspension: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సస్పెన్షన్ ఎత్తివేత కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. 2023 డిసెంబర్ 24న WFIపై సస్పెన్షన్ వేటు వేసింది. WFI కార్యవర్గం తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో కేంద్రం వేటు వేసింది. By K Mohan 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Subhman Gil: సచిన్ కూతుర్ని వదిలేసినట్టేనా.. కొత్త అమ్మాయితో గిల్ డేటింగ్! టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్ టీవి నటి అవనీత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దుబాయ్ ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కి వెళ్లింది. కేవలం గిల్ కోసమే వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sunil Chhetri: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. మార్చి 25న బంగ్లాదేశ్‌తో జరగనున్న AFC ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్‌లో మెరవనున్నాడు. ఇదే విషయాన్ని ఇండియన్ ఫుట్‌బాల్ ట్వీట్ చేసింది. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ vs SA: సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్.. సెంచరీలతో విజృంభించిన కివీస్ బ్యాటర్లు! ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా 363 పరుగులు చేసి గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Ban: బంగ్లా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం! ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా 228 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇప్పుడు భారత్ 229 పరుగుల లక్ష్య ఛేదనకు సిద్ధమవుతోంది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, షమీ, హర్షిత్ రాణా అదరగొట్టేశారు. By Seetha Ram 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL ప్రియులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్‌లు! హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్. తాజాగా విడుదలైన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. 65 రోజుల్లో 74 మ్యాచులు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat - Babar: విరాట్ రికార్డు బ్రేక్.. ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్..! పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ మరో రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 6వేలకుపైగా పరుగులు పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగులు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ (136 ఇన్నింగ్స్‌లు) రికార్డును బ్రేక్ చేశాడు. By Seetha Ram 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ india vs england: భారత్ ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని సిరీస్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అదరగొట్టేశారు. By Seetha Ram 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn