BREAKING: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడు

ఐపీఎల్ ముంబై జట్టులో ఆడేందుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తన కొడుకు అంగద్‌కు బుమ్రా ఐపీఎల్ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు.

New Update
Bumrah

Bumrah Photograph: (Bumrah)

ఐపీఎల్ ముంబై జట్టులో ఆడేందుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తన కొడుకు అంగద్‌కు బుమ్రా ఐపీఎల్ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు. అయితే బుమ్రా సోమవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 13 వ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment