Bumrah: రవూఫ్ కు దిమ్మతిరిగే రిప్లై.. ఫ్లైట్ సైగలతో బుమ్రా..
పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు.
IND Vs ENG: మ్యాచ్‌లో ఆ ఆటగాడిని మిస్ అయ్యాను - సిరాజ్ ఎమోషనల్
ఓవల్ టెస్టులో భారత్ విజయం తర్వాత మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. బుమ్రా లేకపోవడంపై స్పందిస్తూ "ఈ విజయం ప్రత్యేకమైంది. కానీ జస్సీ భాయ్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉండేది. అతనంటే నాకు, జట్టుకు నమ్మకం" అని పేర్కొన్నాడు.
Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా రిటైర్మెంట్!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్ నుండి త్వరలో రిటైర్ అయ్యే అవకాశం ఉందని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బుమ్రా శరీరం సహకరించడం లేదని, అతను తన పూర్తి సామర్థ్యాన్ని ఇవ్వలేకపోతున్నాడని కైఫ్ అన్నారు.
Bumrah: నేనెమన్నా చిన్న పిల్లాడినా.. ఐదు వికెట్ల సంబరాలపై బుమ్రా
లార్డ్స్ టెస్ట్ లో భారత బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు...లెజెండ్ కపిల్ దేవ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. అయితే వికెట్లు తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దీని ప్రశ్నించగా నేనమన్నా చిన్న పిల్లాడినా..బాగా అలిసిపోయా అంటూ చెప్పుకొచ్చాడు.
బుమ్రాపై స్టోక్స్ షాకింగ్ కామెంట్స్.. 0తో సమానం అంటూ!
రెండో టెస్టులో బుమ్రా ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడో లేదో అనే సందేహాలపై ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా అంశం భారత్‌కు సంబంధించినది, ఎవరున్నా లేకపోయినా తాము ఆడి గెలిచేందుకు ప్రయత్నిస్తామన్నాడు.
Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా దూరం..! - అతడి స్థానంలో ఎవరంటే?
రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. పని భారం కారణంగా అతడు ఆడటం లేదని సమాచారం. అతడి స్థానంలో అర్ష్‌దీప్, ఆకాశ్ దీప్ ఆడే అవకాశం ఉందని సమాచారం.
BREAKING: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్ ముంబై జట్టులో ఆడేందుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తన కొడుకు అంగద్‌కు బుమ్రా ఐపీఎల్ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు.
Rohith Sharma: టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. హిట్ మ్యాన్‌తో పాటు మరో ముగ్గురికి చోటు
టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో మొత్తం నలుగురు క్రికెటర్లకి చోటు లభించింది. రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ,పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 378 పరుగులు చేశాడు.
/rtv/media/media_files/2026/03/23/jasprit-bumrah-reached-bcci-coe-before-ipl-2026-2026-03-23-20-35-01.jpg)
/rtv/media/media_files/2025/09/28/bumrah-2025-09-28-22-12-31.jpg)
/rtv/media/media_files/2025/08/05/ind-vs-eng-team-india-after-the-victory-2025-08-05-13-07-18.jpg)
/rtv/media/media_files/2025/07/27/bumrah-will-retire-soon-2025-07-27-11-02-39.jpg)
/rtv/media/media_files/2024/12/29/posTc3kV6GqsaBIvfXwD.jpg)
/rtv/media/media_files/2025/07/02/ind-vs-eng-2025-07-02-13-41-44.jpg)
/rtv/media/media_files/2025/06/27/ind-vs-eng-test-series-2025-2025-06-27-09-12-46.jpg)
/rtv/media/media_files/2025/04/06/iexOYWABnE2uhhYMI1u6.jpg)
/rtv/media/media_files/2025/01/25/qo84kRyyb1VTI0QXAyoF.jpg)