స్పోర్ట్స్ IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరం లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మకు గాయం కావడంతో ఈ మ్యాచ్‌లో అతడు ఆడటం లేదు. By B Aravind 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: నా క్యారెక్టర్ మారింది.. మైండ్‌సెట్ కాదు.. హిట్ మ్యాన్ సంచలన కామెంట్స్! ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. అయితే పాత్రలు మారుతున్నా తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదన్నాడు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్ ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కేకేఆర్ మీద మ్యాచ్ గెలిచింది. దాంతో పాటూ ఒకే వేదికపై ఒకే ప్రత్యర్థి మీదా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా కూడా రికార్డ్ సృష్టించింది. By Manogna alamuru 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు! ఎట్టకేలకు ముంబై జట్టు బోణీ కొట్టింది. కోల్‌కతా కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: 116 పరుగులకే కేకేఆర్ ఆలౌట్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. మొదటి నుంచే ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఓవర్లు ఉండగానే కేకేఆర్ జట్టు ఆలౌట్ అయ్యింది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI VS GT: ముంబైని చిత్తుచేసిన గుజరాత్ ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబైను గుజరాత్ టీమ్ చిత్తు చేసింది. గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ GT vs MI : దంచికొట్టిన రూ.8 కోట్ల ఆటగాడు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే! అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(63), శుభ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్ (39) పరుగులతో రాణించారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025లో ముంబై చెత్త రికార్డు.. ఐపీఎల్ లోనే ఏ జట్టుకూ లేని! ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. దీంతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్ లో ముంబై గెలవలేదు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో! తనకంటే మంచి వికెట్ కీపర్ ఇప్పటికీ లేడని మరోసారి నిరూపించాడు ధోనీ. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి సూర్య కుమార్ యాదవ్ ను 0.12సెకన్లలో స్టంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ, అభిమానులు కూడా షాక్ అయ్యారు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn