Champions Trophy 2025: లాహోర్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు.. అతిథుల లిస్ట్ ఇదే!
ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 19నుంచి టోర్నీ మొదలుకానుండగా 16న లాహోర్ వేదికగా వేడుకలు ప్రారంభించనున్నారు. క్రికెట్ బోర్డుల ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.