డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ
జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో భారత్కు రానున్నారు. ఆయన రాకతో దేశంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి పుతిన్ వస్తున్న శైలీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన విమానాల సముదాయంలో రెండు విమానాలు ఒకేలా ఉన్నాయి.
పుతిన్ భారత్కు రానున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే పుతిన్ తన వ్యక్తిగత, కుటుంబ వివరాలను చాలాకాలం పాటు మీడియాకు దూరంగా ఉంచారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్తో పోలిస్తే ఏకంగా 12 లక్షల రియాల్స్కు దిగజారిపోయింది.
రష్యాకు చెందిన అథ్లెట్ సెర్గీబాయ్త్సవ్ అనే వ్యక్తి సరికొత్త ఘనతను సాధించాడు. హాట్ ఎయిర్ బెలూన్లో ఆకాశంలోకి వెళ్లిన అతడు తన స్నేహితులతో కలిసి ఫుట్బాల్ ఆడి రికార్డు సృష్టించాడు.
యుద్ధ విమానాలకు గగనతలంలో తమ లక్ష్యాలను నేలకూల్చే సామర్థ్యం ఉంటుంది. ఇప్పటిదాకా ఇలాంటి మానవసహిత యుద్ధవిమానాలు మాత్రమే ఈ విన్యాసాన్ని చేశాయి. తాజాగా తుర్కియేకు చెందిన ఓ మానవరహిత డ్రోన్ తన లక్ష్యాన్ని విజయవంతంగా నేలకూల్చింది.
సాధారణంగా విమానాల్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుంటాయి. దీనివల్ల వాటిని అత్యవసరంగా వేరే ప్రాంతాల్లో ల్యాండ్ చేయించడం, వెనక్కి మళ్లించడం లాంటివి చేస్తుంటారు. అయితే తాజాగా సూర్యుడి ఎఫెక్ట్ వేలాది విమానాలపై పడటం సంచలనం రేపుతోంది.
ఆఫ్రికాలోని ఇథియోపియాలో హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం దాదాపు 12 వేల ఏళ్ల తర్వాత బద్ధలైంది. నవంబర్ 23న ఉదయం డనాకిల్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర భారత్ వైపుగా దీని ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.