ఇంటర్నేషనల్ Sunita Williams: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. టైమ్ చెప్పిన నాసా భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISIS: అగ్రరాజ్యం సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. ఐసిస్ అగ్రనేత హతం అగ్రరాజ్యం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అమెరికా ఇరాక్‌లో జరిపిన క్షిపణి దాడిలో ఐసిస్ అగ్రనేత అబు ఖదీజాను హతమార్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ప్రకటించగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తామే హతమార్చినట్లు తెలిపాడు. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Yogi Adityanath: నేపాల్‌లో ట్రెండ్ అవుతున్న యోగీ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక్కసారిగా నెపాల్‌లో ట్రెండ్ అయ్యారు. రాచరిక పాలనకు మద్దతుగా అక్కడ జరుగుతున్న ర్యాలీల్లో యోగీ ఆదిత్యనాథ్ ఫొటో కూడా కనిపిస్తోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. మారిషన్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ దేశం తమ అత్యున్నత పురస్కారమైన ''ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్''తో సత్కరించింది. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USAID: 5200 కార్యక్రమాలకు యూఎస్ ఎయిడ్ నిధులు నిలిపివేత అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5200 కార్యక్రమాలకు రద్దు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. By B Aravind 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Boat Accident: సముద్రంలో ఘోర ప్రమాదం.. 186 మంది గల్లంతు యెమెన్, జిబౌటి తీర ప్రాంతాల మధ్య విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న నాలుగు పడవలు నడిసముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 186 మంది గల్లంతయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు అమెరికా బిగ్ షాక్.. ప్రయాణాలు నిషేధం ! పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్ బ్యాన్ విధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల వల్ల అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వచ్చే వారమే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. జెలెన్స్కీపై ట్రంప్ అసంతృప్తి ! 2022 ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. నేటితో యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచింది. అయితే జెలెన్స్కీ తీరుపైపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Giorgia Meloni: మాపై లిబరల్స్ బురద జల్లుతున్నారు.. జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. తనను, మోదీ, ట్రంప్‌ను సంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ.. తమ ఎదుగులను చూసి లిబరల్స్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. By B Aravind 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn