పరువు తీసేశారు.. విదేశీ హోటల్లో వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ భారతీయులు
ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు.
ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు.
జపాన్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ అక్కడ జనాభా సంక్షోభంతో ఆందోళనలు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే ఆ దేశంలోని కోచి ప్రిఫెక్చర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటింగ్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ కింద రూ.12 వేల సబ్సిడీని అందిస్తోంది.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయనుంది. దీనిపై స్పందించిన ట్రంప్ వెంటనే వాళ్లని రిలీజ్ చేయాలని కోరారు.
రెండోసారి చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా రెండో విడుత చర్చలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. సూడాన్‌కు యుద్ధ విమానాలు, ఆయుధాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,500 కోట్లు) రక్షణ ఒప్పందాన్ని పాక్ నిలిపివేసింది.
దక్షిణ లెబనాన్‌లో ఓ ఇజ్రాయెల్ సైనికుడు యేసు క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
పాక్ తన దౌత్య వ్యూహాలకు పదునుపెట్టింది. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. అందుకే అమెరికా నుంచి పాక్ ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని బహుమతిగా పొందాలని ఆశిస్తోంది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ సమయంలో అమెరికాకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్లు, బాంబులు సరఫరా చేస్తోంది.
రాజధాని టెహ్రాన్‌తో పాటు, కరాజ్ నగరాలపై జరిగిన ఈ దాడులు కేవలం భౌతిక విధ్వంసాన్ని మాత్రమే కాక పర్యావరణ విపత్తును తీసుకొచ్చాయి. ఈ దాడులు ప్రభావం వల్ల వెలువడ్డ కాలుష్య కారకాలు ప్రజలపై నల్లటి వర్షం రూపంలో పడుతున్నాయి.