స్పోర్ట్స్ NZ vs PAK : ఇజ్జత్ తీసుకున్న పాక్.. సిరీస్ గోవిందా గోవింద! న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా... అనంతరం పాక్ 105 పరుగులకే తోకముడించింది. దీంతో సిరీస్ కివీస్ సోంతమైంది. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PAK vs NZ : వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్‌కు చుక్కలు చూపించింది! న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. కేవలం ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్ లో 200పైగా పరుగులను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ New Zealand PM : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు. ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ New Zealand: మిచెల్ సాంట్నర్‌కు బిగ్ షాక్ .. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసిన బోర్డు! పాకిస్థాన్ తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మైఖేల్ బ్రేస్‌వెల్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. బ్రేస్‌వెల్ ఇప్పటివరకు ఐదు టీ 20 సిరీస్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ 2-2తో డ్రా అయింది. By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Dhanashree Verma : కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో చాహల్ .. మాజీ భార్య ధనశ్రీ వర్మ కౌంటర్ ! క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. మహిళలను నిందించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. కాగా నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చాహల్ తన గర్ల్ ఫ్రెండ్ మహవాష్ తో కనిపించాడు. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఫైనల్స్ లో స్పిన్నర్స్ దే పై చేయి మోస్ట్ ఎవైటెడ్ మ్యాచ్ కు టైమ్ దగ్గర పడింది. రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. దుబాయ్ లో రేపు ఇండియా, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే హవా అని చెబుతున్నారు. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబార్ ఆజమ్‌కు దిమ్మతిరిగే షాక్... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం! న్యూజిలాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు బాబార్ ను కూడా బోర్డు పక్కనపెట్టింది. జట్టులో ఆటగాడిగా ముద్రపడిన ఆజమ్ కు ఇది పెద్ద షాకేనని చెప్పాలి. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ India Vs New Zealand: భారత్ ఘన విజయం.. పోరాడి ఓడిన కివీస్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 250 టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్ ఈరోజు.. విజయపరంపర కొనసాగిస్తుందా.. ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్లు రెండూ ఈరోజు మొదటిసారి తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా, న్యూజిలాండ్ లో ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలుపోటములును బట్టి సెమీస్ లో ఎవరితో ఆడతారో తేలుతుంది. By Manogna alamuru 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn