ఛీ..ఛీ బౌద్ధుల పరువు తీసేశాడు.. 15 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన బౌద్ధ సన్యాసి
శ్రీలంకలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసి 15 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
శ్రీలంకలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసి 15 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీలకు ఇచ్చే పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును మంగళవారం పార్లమెంటులో ఆమోదించింది. ఈ సభలో 225 మంది సభ్యులు ఉండగా... 154 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు.
ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో చెలరేగిన నిరసనలు ప్రభుత్వాలనే మార్చేశాయి. తాజాగా ఇరాన్లో కూడా జెన్ జడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
శ్రీలంకకు సహాయం అందిస్తున్న తమ దేశ విమానానికి ఇండియా ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అబద్ధాలు చెప్పే పాక్ బుద్ధి ఎప్పటికీ మారదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ తన నీచపు బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒకపక్కా తుఫాను తాకిడికి గురైన శ్రీలంక అష్ట కష్టాలు పడుతోంది. భారత్ తో పాటుగా చాలా దేశాలు సహయం చేసి ఆదుకుంటున్నాయి. మనం కూడా చేయకపోతే పరువుపోతుందని భావించిన పాకిస్తాన్ ముందుకు వచ్చింది.
దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటిదాకా 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికి పైగా ఆచూకి తెలియాల్సి ఉంది.
శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు వరదల ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130 మంది ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఎమర్జెన్సీని ప్రకటించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు(కేటీఆర్) వచ్చేనెల 10న శ్రీలంకకు వెళ్లనున్నారు. శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ 2025’ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు.