నేషనల్ Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ నటి.. బాధలో ఫ్యాన్స్ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కొనసాగిన ఈమె మహా కుంభమేళాలో కిన్నెర అఖాడాలో సన్యాసంలోకి చేరింది. ఆమె యమయ్ మమతా నందగిరిగా పేరు మార్చుకుంది. ఇటీవల ఇండియాకి వచ్చిన ఈమె ఎవరూ ఊహించని విధంగా సన్యాసంలో చేరింది. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Police Medals: పోలీస్ పతాకాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికి? కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించిన పతకాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 942 మందికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికయ్యారు. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbaiలో దారుణం.. 78 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు.. ఒంటరిగా ఉంటున్న 78 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ముంబైలో జరిగింది. ఆ వృద్ధురాలు నిద్రపోతున్న టైంలోొ 20 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లి అత్యాాచారం చేశాడు. కుటుంబీకులు ఇంట్లో సీసీ కెమెరాల ద్వారా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్ కేంద్రాలకు! రాజౌరీలోని బధాల్ గ్రామంలో మిస్టరీ మరణాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీని వెనుక కారణం ఏంటో సరైన కారణం తెలియడం లేదు. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. By Bhavana 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: ఇంటిపై పడిన పేలోడ్ బెలూన్.. భయాందళనలో గ్రామస్థులు కర్ణాటకలో జలసంగి గ్రామంలో శాటిలైట్ పేలోడ్ బెలూన్ ఓ ఇంటిపై పడింది. అంతరిక్షంలోకి వెళ్లేందుకు టాటా ఇన్స్టిట్యూట్ ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇంటిపై పడినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి ఏం జరగకపోవడంతో గ్రామస్థులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. By Kusuma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్.. ఎవరతను? టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్‌ను బీసీసీఐ నియమించినట్లు తెలుస్తోంది. భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సితాంశు గతంలో దేశవాళీ క్రికెట్ ఆడారు. ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా మారారు. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbh: యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమికొట్టిన బాబా.. వీడియో వైరల్! మహా కుంభమేళా చేయి పైకెత్తి ఉన్న బాబా ఓ యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమికొట్టాడు. ధ్యానం చేస్తున్న బాబాని యూట్యూబర్ సాధన కోసం అడిగాడు. బాబా కోపగించుకుని యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమి కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Death: చనిపోయాడనుకున్నారు.. మార్చురీకి తీసుకెళ్లేసరికి ఊహించని షాక్ కేరళలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడుకున్న ఓ వ్యక్తిని మార్చూరీకి తీసుకెళ్లగా అతడి శరీరంలో కదలికలు వచ్చాయి. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాకైపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు. By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn