Cyber Crime: సైబర్ క్రైమ్ కలకలం.. ఒక్క నెలలో 55 మంది అరెస్టు
సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్‌ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్‌ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.
వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంస్మరణ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విభజనకు సంబంధించిన కొన్ని చరణాలు ఆ గేయం నుంచి తొలగించినట్లు ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నారం మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో మరో దారుణం జరిగింది. మహిళల హాస్టల్ టాయిలెట్లో స్పై కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి టాయిలెట్లో స్పై కెమెరాను గుర్తించిన మహిళలు నిరసనలకు దిగారు.
పోస్టల్ సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. తమ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందించేందుకు తపాలా శాఖ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పోస్టల్ సేవలన్నీ కూడా స్మార్ట్‌ఫోన్‌లో అందించేలా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్‌స్టా లవర్‌తో లేచిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగడం కలకలం రేపుతోంది. ట్యూషన్ కోసం వెళ్లిన బాలికను ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గోవింద్ ఢోలాకియా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ మహిళల జట్టులో ఉన్నవాళ్లందరికీ వజ్రాల ఆభరణాలు అందిస్తానన్నారు.